-
-
-
-
-
-
Panchukundham RAA!
0₹200.00గూడెం గొంతు (లు)
కృపాకర్ మాదిగ ఈ పేరు వినగానే హృదయం పొనుగోటై పులకరిస్తుంది. కొండంత దండోరా ఉద్యమం కళ్ళముందు కదులుతుంది. ఇతడిని చూడగానే గూడెం గూడెమంతా గుండెలకు హత్తుకుంటుంది. “అన్నా! అంటూ ఆత్మీయంగా ఆకాశానికి ఎత్తుకుంటుంది. కృపాకర్ రాజకీయ నాయకుడు కాదు. అట్లా అని పెద్ద సినిమా స్టార్ కాదు. ఏమిటీ కృపాకర్ గొప్పదనం? దేశ వ్యాప్తంగా ఇంత గుర్తింపు ఎలా వచ్చింది? కృపాకర్ దండోరా ఉద్యమంలో చరిత్ర సృష్టించాడు. గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. అత్యంత సంయమనంతో గడ్డుకాలంలో ఎదురొడ్డి నిలబడ్డాడు. వేలాది గ్రామాలను సందర్శించాడు. లక్షలాది కార్యకర్తలను కలిశాడు. వేలాది కిలోమీటర్లు కాలినడకన దశాబ్దాల తరబడి తిరిగాడు. ఏం తిన్నాడో, ఏం తాగాడో తెలియదు గాని అకుంఠిత దీక్షతో అంకితభావంతో వర్గీకరణ సాధించటానికి జీవితాన్నే కాదు, మళ్ళీ రాని యౌవ్వనాన్ని కూడా త్యాగం చేశాడు. మాదిగల కోసం, మాదిగల అనుబంధ కులాల సమాన హక్కుల కోసం, అనుబంధ కులాల ప్రతిఫలాల కోసం ప్రతిక్షణం తపించినవాడు. మానవీయ విలువల కోసం, అట్టడుగువర్గాల కనీస అవసరాల కోసం అధికార గణం మీద అహర్నిశలూ దండోరా వేసిన వాడు. హక్కులు సాధించినవాడు. అంటరాని వారి హక్కులకు భంగం కల్గినప్పుడు, పాలక వ్యవస్థ బాధ్యతలు మరచిపోయినప్పుడు కృపాకర్ కలాన్ని కొరడాలా ఝుళిపించాడు. తన పదునైన వ్యాసాలతో ప్రజల్ని జాగృతం చేశాడు. ఆలోచనాపరుల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే అతను జాతికి జాతీయ నాయకుడయ్యాడు. జాతి రత్నంగా ప్రకాశించగలిగాడు. కృపాకర్ తన ఉద్యమ
పంచుకుందాం రా! .
-
-
Pipe Line Kadha
0₹195.00అనగనగా ఒకనాడు పాబ్లో, బ్రూనో అనే ఇద్దరు యువకులు ఇటలీలో ఒక గ్రామం లో పక్కపక్కనే నివసించేవారు. వారు వరసకు అన్నదమ్ములు అవుతారు. ఇద్దరూ మంచి స్నేహితులు.
వారు కనే కలలు కూడా చాల పెద్దవి.
ఎదో ఒకనాడు ఎలాగో ఒకలా ఆ గ్రామంలో అందరికంటే ధనవంతులు కావడం గురించి వారి నిర్విరామంగా మాట్లాడుకునేవారు. ఇద్దరు తెలివైనవారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్లకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే.
ఒక నాడు ఆ అవకాశం వారిని వరించింది. దగ్గర్లో ఉన్న నదినుంచి గ్రామంలో ఉన్న ఒక పెద్దతొట్టికి నీరు చేరవేయటానికి ఇద్దరు మనుషులను వినియోగించాలని ఆ గ్రామం నిశ్చయించింది. ఉద్యోగం పాబ్లో, బ్రునోలను దొరికింది. తరువాత ఎం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.
-బర్కి వాడ్జెస్. -
Prapancha Prasiddha Janapada Kadhalu
0₹90.00ఏ కాలానివైనా, ఏ దేశానివైనా, ఏ భాషవైనా జానపద కథలంటేనే చిత్రవిచిత్ర చమత్కారాలతో సాగుతూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసి తమ వెంట ఏ చుక్కల లోకానికో, ఏ అందాల సీమలకో తీసుకుపోతాయి. ఈ కథలు ఆశ్చర్యానందాలే కాదు. జీవితానికి అవసరమైన విలువలను అందిస్తాయి. తరతరాల అనుభవాల అనుభూతుల సారమే ఈ జానపద కథలు. ఈ జానపద కథలు రేకెత్తించే కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు. విశేషాలు…
మాటలు అమ్మే అంగడి వల్ల బాటసారి పొందిన ప్రయోజనం?
మనం కురూపులమైనా, సౌందర్యవంతులమైనా జీవితాంతం మనల్ని అంటిపెట్టుకుని ఉండేది ఏమిటి?
స్వర్గానికి కోటీశ్వరుడు వస్తే జరిగిన కోలాహలానికి కారణం?
మానవ జీవితంలో ఉండే దురాశలు, కుయుక్తులు, జిత్తులూ వాటిని పరిష్కరించే సుయుక్తులు ఈ కథల నిండా వున్నాయి. ఇంకా ఈ కథల్లో పీనాసివాళ్ళు, మంత్రగత్తేలు, వెర్రివెంగళమ్మలు, వేలెడంత పిల్లలు మీకు తారసపడతారు.
-
-
Premaragam Vintava – Marikonni kathalu
0₹180.00చిమ్మ చీకటి, వాతావరణం చల్లగా ఉంది. ఆకాశంనిండా చుక్కలు గుతులుగా వేలాడుతున్నాయి. అర్ధరాత్రి దాటుతోంది. పడవ చప్పుడులేకుండా రొయ్యల చెరువులో కదులుతోంది. ఇద్దరి నల్లటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ఏసు ఫాన్లెట్ వేసి నీటిపైన చూస్తున్నాడు. గన్లో తుపాకీమందు, రవ్వలుకూరి, గురిపెట్టుకొని చూస్తున్నాడు విజో. సైగచేశాడు విజో. పడవ ఆగిపోయింది. చిన్నగా ఈల లైటు ఆరిపోయింది, తుపాకీ పేలింది. రవ్వలు దూసుకు పోయాయి. ఇప్పుడు లైటు వేసి ఆచోటంతా వెతికారు, రెండు బుడబుచ్చకాయిలు తేలాయి. మరో కొంతసేపు వేట సాగింది. మరో మూడు పిట్టలు దొరికాయి, “ఈరోజుకు చాలు, మరో రెండు రోజుల్లో రాత్రివేట చేద్దాం” అన్నాడు విజో.
ఉదయానికి ఈ చంపిన పిట్టల్ని చూపిస్తే యజమాని సాయిరాజు సంతోషపడతాడని విబ్రోకి అనిపించింది. మరి ఈ వేటకోసమే విప్రోని తీసుకువచ్చింది. రొయ్యల చెరువుల్లో ఎన్నో సమస్యలు అవన్నీ సాయిరాజు చూసుకోగలడు కాని ఈ పిట్టల సంగతి తానే చూడాలి..
బుడబుచ్చకాయిలు, నీటిమీద వాలే చిన్నపిట్టలు. మహా అయితే
పిచ్చుకల కంటే కొంచెం పెద్దవి. బాతుపిల్లల సైజులో ఉంటాయి. ముదురు, లేత గోధుమరంగులలో ముదొస్తూ ఉంటాయి. నీటిమీద తేలుతూ, మధ్యమధ్యలో నీటిలో మునిగి ఓనిమిషం ఉండి, ఎదో ఒక చేపపిల్లో రొయ్యపిల్లనో నోట…
-
Puranam Srinivasa Sastry Kathalu
0₹150.00కీర్తిశేషుని మాసిపోని కథాక్షరాలు
-విహారి
పురాణం శ్రీనివాసశాస్త్రి నాకు 1970ల నుంచీ మిత్రుడు. మొదట అతని కరలంటే ఇష్టం. ఆ తర్వాతి సాన్నిహిత్యంతో అతనూ ఇష్టమైనాడు. మృదువుగా మాటాడేవాడు. అసలు లోకం తెలీనివాడిలా ఉండేవాడు. కానీ, అతను లోకాన్ని చాలా దగ్గరగా చదివి తెలుసుకున్నవాడు. జీవికలోనూ, జీవితంలోనూ చాలా మునుగీతలూ, నిలువీతలూ వేసినవాడు. ఆంధ్రభూమిలోనూ ఆంధ్రప్రభలోనూ వారలోనూ పనిచేశాడు. ‘కోకిలమ్’ సాహిత్య సాంస్కృతిక వేదిక అతని మానస పత్రిక దాని గురించి ఎన్నో కలలుండేవి అతనికి. నేనూ, మునిపల్లెరాజు గారూ, పులిగడ్డ విశ్వనాథరావు గారి లాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. శాస్త్రికి వాళ్ళ నాన్నగారు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి సాహిత్యమంటే అమిత గౌరవం. ఎప్పుడూ వాటి గురించి చెబుతూ, అడపాదడపా ఏదో చేయాలని అంటూ వుండేవాడు. తాను చనిపోవటానికి ముందు తన కథాసంపుటి రావాలనే కోరికని వ్యక్తం చేశాడు. కథలన్నింటినీ బయటికి తీస్తున్నానన్నాడు. అతని కలల్ని (మరణానంతరం) వాస్తవం చేస్తూ వస్తున్న సంపుటి ఇది. దీనికి కారకులైన అందరికీ అభినందనలు.
శ్రీశా. కథల్ని పాఠకులు మెచ్చుకున్నారు. పత్రికా సంపాదకులు ఆనందించి బహుమతులిచ్చారు. (జ్యోతి, ఆంధ్రప్రభ (ప్రథమ బహుమతులు) యువచక్రపాణి నాలుగో అవార్డు, మళ్ళీ జ్యోతిలో బహుమతి… ఇలా), విమర్శకులూ, విశ్లేషకులు | ఎక్కువమంది చదవలేదు. చదివినవారు ఒకరిద్దరు ఉటంకించారు. నాకు నచ్చిన 400 తెలుగు కథల్ని విశ్లేషిస్తూ నేను ఐదేళ్ళు వివిధ పత్రికల్లో ధారావాహిక శీర్షికల్లో వాటిని పరిచయం చేశాను. వాటిలో శ్రీ. శ. ‘గూడు చాలని సుఖం |………..
Genre
- Academic
- Action & Adventure
- Activity Books
- Animals
- Anthologies
- Arts & Literature
- Astrology
- Bhakthi
- Biography and Autobiography
- Cars & Trucks
- CHILDREN
- Classics
- Contemporary
- Criticism Books
- Critics & Articles
- Cultural
- EDUCATIONAL
- Essays
- European
- Family and Relationships
- Films and Entertainment
- Foreign Language
- GENERAL
- Genre Fiction
- Health & Fitness
- Historical
- History
- History & Politics
- Home Making
- Humour
- Inspirational
- Literature
- Novel
- Numerology
- Padya Kavyalu
- Personality Development
- Philosophy
- Plays & Dramas
- Poetry
- Professional &Subject
- Pulmanology & Vastu
- Puranalu
- Short Stories
- TELUGU
- top2022
- Uncategorized
Authors
- Agni Sreedhar (1)
- Akella Sivaprasad (1)
- Allam Rajaiah (1)
- Allam Seshagiri (1)
- Aluri Vijaya Lakshmi (1)
- Aripiralla Satyaparasad (1)
- B Ajay Prasad (1)
- B Tirupathi Rao (1)
- Bali (2)
- Barki Vadjes (1)
- Brayan Treysi , A R Balasubramanyam (1)
- Buchi Babu (1)
- Chokkapu Lakshmunaidu (1)
- Debiprasad Chattopadhyaya (1)
- Dr Bapu (1)
- Dr Devaraju Maharaju (1)
- Dr K Sivananda Murthy (1)
- Dr M Harikishan (1)
- Dr Srikanth Miryala (1)
- Dr.Praveen Yajjala (1)
- Eddie Jaku (1)
- G Lakshmi (1)
- G.Venkateswarlu (1)
- Gaddma Koteswararao (1)
- Gannavarapu Narasimhamurthi (1)
- Gannavarapu Narasimhamurti (1)
- Ganti Bhanumathi (1)
- Garikipati Narisimha Rao (1)
- Gita Ramaswamy (1)
- Gurajada Apparao (2)
- Janardhan Maharshi (1)
- Jansi Koppisetty (1)
- Jashuva (1)
- K Suresh (1)
- K.Balagopal (1)
- Kahlil Gibran (1)
- Kanuparthi Varalakshmamma (1)
- Kasibatla Venugopal (1)
- Koduri Sreerama Murthy (1)
- Kondapalli Venkateswarlu (1)
- Krishna gubili (1)
- Krupakar Madiga (1)
- KUMAR KOONAPARAJU (1)
- Kuppili Padma And Venkat Siddareddy (1)
- Kuppili Padma, Venkat Siddareddi (1)
- Kuppireddy Padmanabha Reddy (1)
- Machiraju Kameswara Rao (1)
- MADHUBABU (1)
- Madireddy Sulochana (2)
- Malathi Chandur (2)
- Malladi Venkata Krishna Murthy (3)
- Malladi Venkata Krishnamurthy (2)
- Manduva Radha (1)
- Meda Mastan Reddy (1)
- Mithili Venkateswararao (1)
- Mohammed Khadeer Babu (1)
- Moruganti Ramakrishna Prasad (1)
- Muktavaram Parthasarathi (1)
- Mullapudi Venkata Ramana (1)
- Neelamraju Lakshmiprasad (7)
- Palagummi Padmaraju (1)
- Paruchuri Gopalakrishna (2)
- Peter Thiel (1)
- Preeti Shenoy (1)
- Pro V Srinivasa Chakravarti (1)
- Puppala Lakshmana Rao (1)
- Puranam Srinivasa Sastry (1)
- Putta Gunta Suresh Kumar (1)
- R C Krishnaswami Raju (1)
- R C Krishnaswamy Raju (1)
- Rachamallu Ramachandra Reddy (1)
- Radha Kriashnan Pillai (1)
- Raghuram (1)
- Rahul Sankrityayan (1)
- Ramesh Karthik Naik (1)
- Ranganatha Ramachandra Rao (1)
- Ranganayakamma (1)
- Rentala Gopalakrishna (1)
- Rex Rios (1)
- Robert T Kiyosaki (1)
- Sadhguru (1)
- Sarvari (1)
- Sasisree (1)
- Satyam Sankaramanchi (1)
- Shila Subadra Devi (1)
- Shila Verraju (1)
- Sri Sri (1)
- SUDHA MURTHI (3)
- Suryadevara Ram Mohan Rao (1)
- Tripuraneni Ramaswamy (1)
- Uma Nutakki (2)
- V Raja Ram Mohan Rao (1)
- Vallas D Vatils (1)
- Vasala Narasaiah (1)
- Venkata Siddareddy (2)
- Vidwan Viswam (1)
- Vijaya Goli (1)
- Aruna Prasad (1)
- Dr Kesava Reddy (1)
- Dr Nakka Vijaya Ramarao (2)
- Dr P S Prakasha Rao (1)
- Jeevan Gudimicherla (1)
- Madhurantakam Narendra (2)
- madhurantakam rajaram (1)
- Madhuranthakam Narendra (1)
- Merlapaaka Murali (1)
- Mohammed Khadeerbau (1)
- Mula Subramayam (1)
- P Sridevi (1)
- Padala ramarao (1)
- Pilaka Ganapathi Sastri (1)
- Prof Mudigonda Siva Prasad Ma Ph D (1)
- Pulagam Chinnarayana (1)
- Purnima Tammireddy (1)
- Sai Brahmanandham Gorthi (1)
- Tadikonda K Shiva Kumar Sharma (1)
- Vajrapani (1)
Filter By Price