• Gandla Mitta

    Gandla Mitta

    0

    పచ్లో వెళ్ళే ముందు..

    “కాదేదీ కథకు అనర్హం” అన్నట్లుగా ఇటీవలి కాలంలో విస్తృతంగానూ, వస్తువైవిధ్యంతోనూ, మట్టి పరిమళాల మాధుర్యాన్ని పంచుతూనూ కథలు రాస్తున్న రచయిత ఆర్.సి.కృష్ణస్వామిరాజుగారు.

    జ్ఞాపకాల్లోనో, వ్యాపకాల్లోనో కదలాడే పల్లెల్ని ఆత్మతో దర్శించి, అక్షరాల్లోకి నింపి పాఠకులకు అందిస్తున్న కథారచయిత. వీరి కథల్ని ప్రచురించని పత్రిక లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. సామాజిక కథలైనా, బాలలకు నీతిని బోధించే కథలైనా, ఆధ్యాత్మిక కథలైనా, మరే ఇతర కథైనా వీరిలో నిబిడీకృతంగా దాగివున్న ప్రతిభని తేటతెల్లం చేస్తాయి. రాజుగారు కథలకు స్వీకరించే వస్తువులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఉండవు. అర్థంకాని విషయాలను ప్రతిపాదించవు. అనవసర సిద్ధాంతాలు, వాటి మీద జరిగిన రాద్దాంతాల జోలికి వెళ్లవు. మాండలికాన్ని మహామంత్రంలా జపిస్తూ కథనొక యజ్ఞంలా నడిపించే శ్రద్ధ వీరి కథల్లో కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న సమాజం, అందులోని మనుషులు, వాళ్ల చుట్టూ పెనవేసుకున్న అనుబంధాలు, వరసలతో పిలుచుకుంటూ పరవశించే వాళ్ల మలినం లేని మనసుల ఛాయల్ని వీరి కథలు చిత్రిక పడతాయి. పల్లీయుల స్వచ్ఛ మనస్తత్వానికి అద్దం పడతాయి. తాను చూసిన సంఘటనల్ని కథలో చొప్పించగల నేర్పు, చూసిన ప్రతి మనిషినీ కథలో పాత్రగా చేయగలిగిన కూర్పు రాజుగారి సొంతం. సాధారణ నడకతో మొదలైన కథ ముగింపుకి వచ్చేసరికి పాఠకుల చేత | కన్నీళ్ళు పెట్టిస్తాయి, ఆలోచింపజేస్తాయి.

    -0’గాండ్లమిట్ట” కథాసంపుటిలో ఇరవై కథలున్నాయి. వివిధ సాహిత్య సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథలను, ఆదివారం సంచికలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితమైన కథలను ‘గాండ్లమిట’ సంపుటిగా మనకందించారు. ఈ కథలు చదువుతుంటే.. ఊపిరిపోసుకున్న ఊరి జ్ఞాపకాలేవో రా రమ్మని ఆహ్వానం పలికినట్లుంటాయి. పారేసుకున్న బాల్యమేదో పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్నట్లుగా ఉంటుంది. ఒకప్పుడు నడిచిన పొలం………..

    160.00
    Add to cart
  • Gangs Of Bangalore Naa Dadagiri Rojulu

    Gangs Of Bangalore Naa Dadagiri Rojulu

    0

     నా బయటి ప్రపంచానికి లోపలి ప్రపంచానికి సముద్రమంత వెలితి ఉండేది. బయటి ప్రపంచంలోని నా కార్యలాపాలను నా లోపలి సున్నితత్వం అంగీకరించేది కాదు. అక్కడి క్రౌర్యం, భయం, హింసా, మోసం కుట్రలు నా ఆత్మసాక్షిని ప్రశ్నించేలా ఉండేవి, దాన్ని ఎలా మార్చాలి? మార్చటానికి సాధ్యమా? ఒంటరిగా , గాఢంగా జీవితాన్ని ఆ ప్రశ్నల కొలిమిలో మధించ సాగాను. అప్పుడు అర్ధమయ్యింది , మారవలసింది ప్రపంచం కాదు. నేనని . ప్రపంచం అద్భుతంగా ఉంది. అక్కడ అంత క్రమబద్ధంగా మేళవించి ఉంది. తేడా నాలోనే …

                                                                                                      – అగ్ని శ్రీధర్.

    375.00
    Add to cart
  • Gnapaksakthiki Maargalu

    Gnapaksakthiki Maargalu

    0

    ఆధునిక , శాస్త్రీయ పద్దతుల ద్వారా జ్ఞాపకశక్తిని అపారంగా పెంచుకొనే మెళకువలు  అందిస్తుంది. అతి క్లిష్టమైన విషయాలను సైతం అవలీలగా జ్ఞాపకం వుంచుకోగల విధానాలు సూచిస్తుంది. అనేకానేక అంశాలన్నింటినీ మనస్సు పేటికలో అతిభద్రంగా దాచుకోగల అవసరం వచ్చినప్పుడు తక్షణమే గుర్తుతెచ్చుకోగల తీరును వివరిస్తుంది. మతి మరుపును చిటికెలో మటుమాయంచేసే సాధికారిక గ్రంధం.

    50.00
    Add to cart
  • Gonthu Vippina Guvva

    Gonthu Vippina Guvva

    0

    బతికిన క్షణాల మోహరింపు

    శిలాలోలిత

    Singh Arijit

    Some

    – this week.

    in your leisure actie changes will take

    ఒక రోజు సాయంత్రం పుస్తకం తెరిచి “ఈ గువ్వ ఎలా గొంతు విప్పిందో అని గమనించాను. నిజాల నిప్పురవ్వల్ని మోస్తూ, తనలోని భావ సంచలనాలన్నింటినీ, స్వచ్ఛంగా ప్రకటించిన తీరు నన్నాకర్షించింది.

    ఇక, ఆ తర్వాత పుస్తకం నేనో, నేను పుస్తకమో అయిపోయాం . తన శైలితో పాఠకుల్ని తీసుకెళ్ళడం ఈ రచయిత్రికి అలవాటే. ‘అనాచ్ఛాదిత కథ’, ‘విరోదాభాస’తో సాహిత్య లోకంలోకి ఎప్పుడో అడుగులు వేసింది.

    కానీ, వాటికీ ఈ రచనకు మధ్య బేధం వుంది. ఏ ఇనిబిషన్స్ లేకుండా తనను తాను ప్రకటించుకునే ధైర్యం, పెరిగిన దృష్టి కోణంతో విశ్లేషించిన తీరు చాలా ఆలోచనాత్మకంగా వుంది.

    బాగా కావాలనుకున్న తీవ్ర కాంక్షలు పొందిన తర్వాత ఇంతేనా అన్పిస్తుంది. మనకు ఇష్టమైనవి దూరమైపోయినప్పుడు నిర్లిప్తత ఆవహిస్తుంది.

    మనిషే శాశ్వతం కానప్పుడు, ఇళ్ళు, కుటుంబాలు కూలిపోతున్నప్పుడు నిరాసక్తత పెరిగిపోతుంది. వద్దనుకున్నా వైరాగ్యం వదిలిపోదు. శరీరం, పైకి మామూలుగా కన్పిస్తున్నా, లోపల కుప్పకూలిపోతుంది.. మనసంతా నీటిమయమైపోతుంది. ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ ఝాన్సీలోని రకరకాల షేడ్స్ కి ప్రతిరూపం.

    150.00
    Add to cart
  • Gorky Kathalu

    Gorky Kathalu

    0

    గోర్కీ దృష్టిలో సర్వప్రపంచమంటే మానవ సంబంధాల ప్రపంచం. మనిషితనం నిండుకున్న ప్రపంచం. మానవీయ శక్తుల్ని అడ్డుకునే ప్రతిశక్తుల మీద విజయం సాధించగలిగే అచ్చమైన మానవుల ప్రపంచం. పరస్పర అవగాహనకు అడ్డు తగిలే వాటిని, వివిధ జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, అలముకునే కుసంస్కారాన్నీ తెగగొట్టగల ప్రపంచం. మొరట పితృస్వామిక భావాలకూ, పైపై నాగరిక పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తులున్న వాళ్ళ ప్రపంచం, సంప్రదాయక నీతి స్థానంలో అపేక్షలను పెంచే ప్రపంచం. సమాజంతో సంబంధాలు లేని వాళ్ళ బతుకుల్ని ఈసడించుకునే ప్రపంచం, బాధలూ, భయాలూ, కరువులూ, కాటకాలు లేని ప్రపంచం. ఈ ప్రపంచాన్ని చాటేవే ఈ సంపుటిలోని కథలు కూడా.

    – మాక్సిం గోర్కీ

    60.00
    Add to cart
  • Gurajada Kavithala Samputam - గురజాడ కవితల సంపుటం
  • Gurajada Maata Pragathiki Baata
  • Incredible-Goddess (Kshutra Devata) By Dr Kesava Reddy
  • Intelligent Idiot

    Intelligent Idiot

    0

    దీన్ని రాయడానికి ప్రవీణ్ ఎంచుకున్న రచనా పద్ధతి విశిష్టంగా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలోని ఒక కవితనో, ఒక కథనో, ఒక పద్యాన్నో, ఒక సన్నివేశాన్నో వివరిస్తాడు. దాన్ని రామ్ గోపాల్ వర్మ జీవితానికి, అతని జీవితంతో ముడిపడిన జీవితాలకు అన్వయించే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే ఏ ఇంగ్లీష్ కవి చెప్పిన వాక్యంగాని, ఒక ఫిలాసఫర్ గాని చెప్పిన అభిప్రాయంతో గానీ దాన్ని ముడి పెడతాడు. అదీ సరిపోదనుకుంటే ఏవో కొన్ని నవలల్ని చెప్పి, వాటిలోని సన్నివేశాలతో కూడా కలిపి విశ్లేషిస్తుంటాడు. దీని ద్వారా ప్రవీణ్ అధ్యయన విస్తృతి తెలుస్తూనే, రామ్ గోపాల్ వర్మ అప్పటికైనా తనకు దొరుకుతాడో లేదోననే అన్వేషణతో మరికొన్ని మార్గాల్ని కూడా వెతుకుతూ ముందుకి వెళ్తుంటాడు. – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆర్జీవి ఒక బుద్ధిహీనుడైన మేధావి’ అని ప్రవీణ్ ఒక పుస్తకం రాశాడు…చాలా ‘ విషయాల్ని ఎంతో విపులంగా చర్చించాడు… RGV కొత్తసీసాలో ఉన్న పాత బాగుంది.మందులాంటి వాడు… చప్పరించే కొద్దీ బావుంటుంది…. ఒకదశలో అలవాటైపోతుంది.. కొన్నాళ్ళకి మనం మెల్లి మెల్లిగా RGVలైపోతాం అదే వర్మ మ్యాజిక్..! -తనికెళ్ళ భరణి Evolution లో కోతులన్నీ మనుషులైపోయాయి. కానీ ఒక్కటి మాత్రం తిరిగి కోతిగా మారిపోయింది. ఆ కోతి పేరు ఆర్జీవి. అది తెలివైన కోతి. దానికన్నీ తెలుసు. బాగా చదువుకుంది. దానికి లాజిక్ తెలుసు, మనుషుల ఎమోషన్స్ తెలుసు, సైకాలజీ తెలుసు, అడ్డమైన విషయాలన్నీ తెలుసు. అందుకే అది మనుషులతో ఆడుకోవడం మొదలెట్టింది. -పూరి జగన్నాథ్

    175.00
    Add to cart
  • JAI VITHALACHARYA
  • Jeevitham mee Chetullone

    Jeevitham mee Chetullone

    0

    నన్ను కప్పివేసే నిశి రాత్రిలో

    ఈ  చివరి నుంచి ఆ  చివరకు పరుచుకున్న అంధకారం

    దేవుడు ఏదైనా, ఎవరైనా

    అపరాజితమైన ఆత్మను ఇచ్చినందుకు కృతజ్ఞతలు

    పరిస్థితుల గుపిటిలో చిక్కుకున్నప్పుడు

    నేను రచ్చ చెయ్యలేదు, బిగ్గరగా ఏడవలేదు

    విద్ధి విసిరే సవాళ్ళను, దెబ్బలకు

    నా శిరస్సు రక్తసిక్తమైంది, కానీ బెసగలేదు

                                                                                                                     – ప్రీతీ షెనాయ్

    225.00
    Add to cart
  • Kadhalu Anuvadha Kadhalu

    Kadhalu Anuvadha Kadhalu

    0
    160.00
    Add to cart