• Antarartha Bhagavatam
  • Antarartha Mahabaratham
  • Antata Atade
  • Antharardha Ramayanam
  • Antharardha Sridevi Bhagavatamu Antarardha Mahavishnu Puranamu

    Antharardha Sridevi Bhagavatamu Antarardha Mahavishnu Puranamu

    0

    లక్ష్మీదేవిని చూసి విష్ణుమూర్తి నవ్వేడు. లక్ష్మి విష్ణుని నీ తల తెగిపడిపోవుగాక అంది. అంటే, విష్ణుని తల తెగపడింది. బ్రహ్మ విష్ణువు యొక్క మొండేనికి గుర్రం తలతెచ్చి అతికించేడు. ఇది లక్ష్మి హయగ్రీవావతార కథ. కరంభుడు అనేవాడు బ్రహ్మ చెప్పిన ప్రకారం తన ఎదుటనున్న గేదెతో రమించెను. ఆ గేదెకూ, కరంభునకు పుట్టినవాడు మహిషాసురుడు. వాడు శ్రీదేవిని తన్ను పెండ్లాడవలసిందిగా ఆర్గురు తన రాయబారుల ద్వారా కోరేడు. శ్రీదేవి వారి ఆర్గురనూ, మహిషాసురుణ్ణి  కూడా చంపివేసింది. ఇది మహిషాసురమర్దినీ అవతార కథ. ఇలాంటి తలాతోకా లేని కథలెన్నో! ఇవి ముక్తినిస్తాయిట! ఇవి అవతారకథలు. ఎలాగు అవి ముక్తినివ్వడానికి సమర్ధంగా ఉన్నాయో వ్యుత్పత్యార్ధాలతో నిరూపించి శ్రీ శర్మగారు ముక్తి సౌధానికి మెట్లు కట్టి చూపించేరు.  వీరు ఇంతకు పూర్వం రామాయణ, భారత, భాగవతాలకు కూడా అంతరార్ధాలు వ్రాసేరు, చదివి తరించండి.

    90.00
    Add to cart
  • Anubandalu - Antaralu
  • Anuraga Toranam,అనురాగ తోరణం

    Anuraga Toranam,అనురాగ తోరణం

    0

      “ప్రియమైన శ్రీవారికి

                                                               లక్ష్మి నమస్కరించి వ్రాయునది : నేను రాత్రంతా బాగా ఆలోచించాను. ఒక్కసారి మన పెళ్ళి అయినా యూ పది సంవత్సరాల నుంచి, మనం గడిపిన జీవితం, యూ సంసారంలో నేను పొందిన సుఖం, ఆనందం యేమిటో, యిందులో నేను పడిన శ్రమ ఏమిటో, కూలంకషంగా నాలో నేనే తర్కించుకుని, చర్చించుకున్నాను! కానీ డబ్బు సంపాయించటం నాకు చేతకాని మాట నిజమేకాని, న శరీరశక్తితో, మీ సంపాదనలో యెంత భాగం కూడబెట్టేట్టు చేయగలిగానో, నా ఒక్కదానికే తెలుసు. అది మీకు గుర్తుచేయటం, నన్ను నేను కించపరుచుకొనటం అని భావిస్తున్నాను! “పనిపాట లేకుండా కూర్చుని తింటుంటే నీకు కష్టం తెలియటం లేదు” అని మీరు మాటిమాటికి విసుక్కుంటుంటే విని భరించటం, నన్ను కాదని ఉరుకోవటం నాకు శక్తికి మించినపని అవుతోంది.”

                                                                                                           -యద్దనపూడి సులోచనారాణి.

    60.00
    Add to cart
  • Aparanji

    Aparanji

    0

     ఓ పుత్తడి బొమ్మ అపరంజి! పడిలేచే కడలి తరంగం ఆమె జీవితంలోని ఒక్కొక్క సంఘటన. తండ్రి కఠినాత్ముడు, కర్కోటకుడు. తన మొదటి భార్య సంతానాన్ని సొంత బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిని వేదించాడు. ఆ నికృష్టుని బారి నుండి పరమతస్థుడు కాపాడి, కాల భ్రమణంలలో తన తల్లిని ఆయన అర్ధాంగిగా చేసుకున్నాడు. అపరంజిని వయసుతోబాటు తీర్చి దిద్ది నిండయిన సిసలైన అపరంజిని చేశాడు. ఆమె ఆనాడు విదేశీయాత్రకు పయనమైంది. సరదాకోసం కాదు హనీమూన్ కి అంతకంటే కాదు. తెలుగు పడుచులు మాత్రమే బాధ్యతగా గుర్తించే రక్త సంబంధీకుల క్షేమం కోసం, వారి ఉన్నతికోసం. జాలి, కరుణ, బాధ్యతల హద్దులను, ప్రేమ, త్యాగం, దీక్షల సరిహద్దులను తెలుసుకోవాలంటే అపరంజి కథకంటే ఏం కావాలి…

    100.00
    Add to cart
  • Apastambiya Painchadasa Karmanu Kramanika Apasthambiyapara Prayogaha
  • Apuroopa

    Apuroopa

    0

    రూపసుందరీ, గుణసుందరీ, చదువుల సరస్వతీ, సంస్కారవతీ అయిన అమ్మాయికి కుడి ఎడమల అన్నీ సమస్యలే.. అన్నీ చికాకులే. తను ఇష్టపడిన యువకుడ్ని పైకి తీసుకురావాలనే తాపత్రయం. చెల్లెలికి చదువు. తనచుట్టూ ఉన్న చిన్న ప్రపంచంలో మళ్ళీ సంతోష తరంగాలు వెళ్లివిరియాలనీ. నవ్వుల పువ్వులు పూయాలనీ. తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వంశంలోని సర్వాలక్షణ సంపన్నుని వివాహమాడి తనవారికి రక్షారేఖై, తన సౌభాగ్యానికి తానే వెలియై. అపురూపంగా జీవించి. ఇంటికి దీసమై కంటికి వెలుగై విలసిల్లిన ఓ చక్కని చుక్క జీవనరాగ విపంచి ఈ అపురూప చదివి ఆనందించండి!!

    100.00
    Add to cart
  • Ardha Nari

    Ardha Nari

    0

    పితృస్వామ్య దృక్పధం పై యుద్ధం ఈ అర్ధనారి

    జి. లక్ష్మీనరసయ్య

    బండి నారాయణస్వామి రాసిన ఐదో నవల అర్ధనారి. గత నాలుగు నవలల్లో నాలుగు విభిన్న ఇతివృత్తాలను డీల్ చేశాడు. గద్దలాడతండాయి నవలలో దళిత బహుజన సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని పునాది దృష్టి నుంచి చూపాడు. మీరాజ్యం మీరేలండి దళిత బహుజన రాజకీయ చూపుతో వచ్చిన నవల. రెండు కలల దేశం పీడితకుల ప్రజల తాత్వికతను వెల్లడించింది. శృభూమి 18వ శతాబ్దపు రాయలసీమ చరిత్రలోని దళిత బహుజన ఘట్టాల్ని ముందుకు తెచ్చింది. ప్రస్తుతం మన ముందున్న అర్ధనారిలో ట్రాన్స్ జెండర్ వాస్తవికత గురించి బహుముఖ చిత్రణ ఉంది. తెలుగు నవలలో ఈ వస్తువును ఇంత వివరంగా లోతుగా డీల్ చేయడం ఇంతకుముందు జరగ లేదు. ఈ వస్తువుకు సమాంతరంగా పడుపువృత్తిని గురించిన మరో కథనం కూడా ఇందులో నడిచింది. రెండు సమస్యల వెనకా ఉన్న పితృస్వామిక సమాజాన్ని విస్తార విశ్లేషణకు గురిచేయడం ఉంది. ట్రాన్స్ జెండర్ ప్రపంచాన్ని రమణి ఉరఫ్ చంద్రన్న జీవితం ద్వారా నిర్మించుతూ పడుపు వృత్తి వాస్తవికతను రామలక్ష్మి పాత్ర ద్వారా చూపాడు. దిగువ మధ్యతరగతి బహుజన వ్యవసాయ కుటుంబానికి చెందిన చంద్రన్న అనే యువకుడు రమణిగా పరిణమించిన క్రమంలో కుటుంబం నుంచి, సమాజం నుంచీ, ప్రభుత్వం నుంచి నిరాదరణకు గురై అవమానాల్నీ, హింసనీ, వివక్షనీ, వంచననీ అనుభవించిన తీరు సమంజసంగా చిత్రించాడు రచయిత. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్ వ్యవస్థ నిర్మాణాన్ని అందులోని ఖాదాన్ లనూ, గురువులనూ, నానీలనూ, చేలాలను వారి జీవన విధానాన్ని రోజువారీ…………

    320.00
    Add to cart
  • Ardhika Vyavastha -Bhasha

    Ardhika Vyavastha -Bhasha

    0

    Ardhika Vyavastha – Bhasha

    120.00
    Add to cart