-
Anaganaga oka cinema
0₹200.00జననం – ప్రాధమిక విద్యాభ్యాసం మచ్చబొల్లారం.ఇంటర్ వరకు బొల్లారంలో చదివి, సికిందరాబాద్ లోని సర్దార్ పటేల్ కాలేజీలో బి.కాం. చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, ఆంధ్రసారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రంధాలయ సమాచార శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. సాంకేతిక విశ్యాసఖలో గ్రంథపాలకుడిగా పంపికయి హైదరాబాద్ లోని పాలిటెక్నీకల్ లో ఇరవయుదేళ్ళుగా పని చేసి, 2014 లో పదవి విరమణ పొందారు.
ప్రాస్తుతం పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాహిత్యం, సినిమాలు, అభిమాన వ్యాపకాలు. హాలీవుడ్ సినిమా, కథావలోకనం, తెలుగులో మారుపేరు రచయితలు, కథావిష్కరం పుస్తకాలను వెలువరించారు. అయుదు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. తెలంగాణ తొలితరం – మలితరం కథకులు: కథనరీతులు, నాటక విమర్శ, సాహిత్య వ్యాసాలు పుస్తకాలుగా రానున్నాయి.
-
Anandanni Ponde Margam
0₹225.00ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ అరుదైన పుస్తకం ఇప్పుడు 10 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శకుల్లోని ఒకరు దైనందిన సమస్యలని అధిగమించి శాశ్వత ఆనందాన్ని ఎలా పొందవచ్చో తన వ్యవహారిక జ్ఞానంతో ఇందులో వివరిస్తారు. దలైలామా ప్రాచ్య ఆధ్యాత్మిక సంప్రదాయమూ, కట్లర్ పాశ్చాత్య దృక్కోణమూ పొందుపరచబడ్డ ఆనందాన్ని పొందే మార్గం అందరికీ అందుబాటులో ఉండే కరదీపిక. ఇందులో మన అనుభావాలలోని కీలక అంశాలన్నిటినీ స్పృశిస్తూ, వాటికి టిబెట్ బౌద్ధమత సిద్ధాంతం సూచించే పరిష్కారాలని అన్వయిస్తూ, సమతూకాన్నీ, సంపూర్ణ మానసిక స్వేచ్చనీ పొందుతూ ఆధ్యాత్మికతని మనిషి ఎలా సాధించవచ్చో వారు వివరించారు. జీవితం పట్ల దలైలామాకి గల దృక్పథాన్ని వివరంగా తెలుసుకోవాలని కోరుకునేవారికి, ఆయన విశ్వాసాలని వాస్తవ ప్రపంచానికి ఇంతకన్నా స్పష్టంగా తెలియజేసే పుస్తకం మరొకటి లేదు.
-
-
-
-
Antarani Vasantham
0₹250.00జీవితాన్ని ఎన్ని పేజీల్లోనైనా రాయొచ్చు. ‘అంటరాని వసంతం’ ఈ కొద్ది పేజీలలో పూర్తయ్యే జీవితం కాదు. నిజానికి పూర్తి కాలేదు కూడా.
-
Arabian Nights Kadhalu – అరేబియన్ నైట్స్ కథలు
0₹800.00అధ్బుత శక్తులు, భూతాలు, రాజుల సహసగాధాలు, వ్యాపారస్తుల నౌకయనాలు – ప్రమాదాలు – శృంగార గాధలు ఒకటేమిటి ఈ అరేబియన్ నైట్స్ కథలు ఎన్నెన్నో అద్భుత, విచిత్ర కదల సమాహారం. అరబిక్ భాష నుండి ఫ్రెంచ్, ఇంగ్లీష్ తదితర పాశ్చాత్య భాషల్లోకి ఎన్నో అనువాదాలు వచ్చిన రిచర్డ్ బర్టన్ ఆంగ్ల అనువాదంగా ఎంచబడింది. ఈ తెలుగు అనువాదం రిచర్డ్ బర్టన్ ఇంగ్లీష్ అనువాదానికి ములంకగా కొన్ని సందర్భాలలో శృంగారం శ్రుతిమించిన చోట రేఖామాత్రంగ మాత్రమే చిత్రించబడిన దానికి సాటిరాగల తెలుగు అనువాదమిది. సహసగాధాలు, మంత్రగాట్టేల తంత్రాలు, ఆలీబాబా 40 దొంగలు, సింద్బాద్ సాహసయాత్రలు, కీలుగుర్రం, బాగ్దాద్ కాలిఫ్ రాత్రివేళ చుసిన విచిత్ర కథలు తెలుసుకోవాలంటే ఈ అనువాదం మీకో బహుమతి. శాహ్రజాద్ కళాత్మకంగా చెప్పగా స్త్రీలపై పెంచుకున్న పగను వదలిన సహ్రియర్ సుల్తాన్ వేయినోక్క రాత్రులు విని ఆనందించి ఆమెనే వివాహమాడిన కథ స్రవంతి ఈ అరేబియా ప్రాంత కథలు.
-