• Be The Best - బీ ది బెస్ట్‌

    Be The Best – బీ ది బెస్ట్‌

    0

    ”పక్కింటి చిన్నూకి ఏ రేంక్‌ వచ్చింది?”

    ”నువ్వు రోహిత్‌ కన్నా ఇంగ్లీష్‌లో వెనకబడ్డావు. ఇలా ఐతే ఎలా?”

    ”గీత ఎంత చక్కగా పాడుతుందో! నువ్వూ ఉన్నావు ఎందుకు?”

    పిల్లలు వెనకబడి పోతున్నారనే బాధతో తల్లితండ్రులు సాధారణంగా చేసే విమర్శలు ఇవి. కానీ వాల్ళు ఎదగడానికి ఏ ముడి సరుకు, ఏ ఆలోచనలు ఇస్తున్నారో గ్రహించరు. పిల్లలకి తల్లితండ్రులు చిన్నప్పటి నించే స్ఫూర్తి నివ్వాలి. లైఫ్‌ స్కిల్స్‌ని బోధించాలి.

    ఇలాంటి అవసరం తీర్చడానికే మల్లాది వెంకటకృష్ణమూర్తి కథల రూపంలో రాసిన ‘బీ ది బెస్ట్‌’ కథల సంపుటి మీ చేతుల్లో ఉంది. దీనిలోని దాదాపు 150 పైగా చిన్న కథల ద్వారా లైఫ్‌ స్కిల్స్‌ని మీ పిల్లలకి బోధించవచ్చు. ఐఐటిలో సీట్‌ ఒక్కటే ముఖ్యం కాదు. జీవితంలో అన్ని రంగాల్లో విజ్ఞతగా, తెలివిగా ‘బీ ది బెస్ట్‌’గా ఎదిగేలా మీ పిల్లలు తయారవడానికి ఈ పుస్తకం సహకరిస్తుంది.

    పేజీలు : 160

    140.00
    Add to cart
  • BEETALU VARINA SWETCHA

    BEETALU VARINA SWETCHA

    0

    BEETALU VARINA SWETCHA

    250.00
    Add to cart
  • Bhaarya Kopavati

    Bhaarya Kopavati

    0

    కాఫీ గ్లాసుల్లో పోస్తున్న ఉమకు కాలింగ్ బెల్ అదే పనిగా వినిపించడంతో, అవి అక్కడ వదిలి తలుపు తీయక తప్పలేదు.

    “యెవరు?” విసుగ్గా అడిగింది.

    “నేను కస్తూరి గారింటినుండి వచ్చాను. వారి తమ్ముడు బాబ్జిని ఒక్కసారి పిలుస్తారా?” అన్నాడు ఆదుర్దాగా.

    ఆడబడుచు పేరు వింటూనే ముడుచుకుపోయింది ఉమ.

    “యెందుకు?” ముఖం చిట్లించింది.

    “అరగంట క్రితం కస్తూరిగారి భర్త పోయారండి…”

    అతని మాట పూర్తికాకముందే బాబ్జి వచ్చాడు. విషయం విని నోట మాటరానట్టు క్షణం నిలబడిపోయాడు.

    “ఇక్కడ ఆటోలు దొరకవని ఆటోరిక్షా తెచ్చానండి.” ఆ వచ్చిన కుర్రాడు చెప్పాడు. బాబ్జి యాంత్రికంగా వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. తరువుత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

    60.00
    Add to cart
  • Bhagavath Geetha

    Bhagavath Geetha

    0
    110.00
    Add to cart
  • Bhagavathamlo Manipusalu

    Bhagavathamlo Manipusalu

    0

    “భాగవత” మంటే భగవత్తత్వాన్ని తెలియచేసేదని అర్ధం. ఈ భాగవత్తత్వాన్ని తెలియచేసేవారిని “భాగవతు”లంటారు. వాళ్ళు పరమ భగవతోత్తములై తాము దర్శించిన దానిని –

    ఇతరులు ధన్యత చెందాలనే వుద్దేశంతో, తమలోని భక్తీ, ఆనందం, చైతన్యం, బ్రహ్మానందం కలిపి అందిస్తారు. అది విన్న, చదివిన వారలందరు భాగవతులై, భగవత్తత్వానందుకోవాలనే సత్సంకల్పమే వారి లక్ష్యం.

    అటువంటి దివ్యలక్షణాని కనుగుణంగా ఇటు భక్తీ – వేదాంత ఆధ్యాత్మిక దృష్టి, అటు వ్యాపారదృష్టి అంటే సద్గ్రంధాలను, సర్వభక్త జనానీకానికి అందించాలనే సదాశయంతో – నాతో –

    “స్వామీ! కొన్ని క్రొత్త ప్రచురణలు తిసుకోవద్డామనుకుంటున్నా” నని చెప్పి – నన్ను –

    1. సంక్షిప్త భాగవతం

    2. సంక్షిప్త భారతం

    3. సంక్షిప్త శ్రీమద్రామాయణం

    చిన్న చిన్న సంపుటాలుగా వ్రాయమని కోరారు. ఆ ఆలోచనా దివ్య సరళికి – ఈ గ్రంధమొక మచ్చుతునక. అనకూడదు కాని, ఈ కధలన్నీ చదివితే (కృష్ణ) భాగవతాన్ని చదివిన “తృప్తి” – తప్పక కల్గుతుంది. కారణం –

    ఆ భగవంతుడు నాకిచ్చిన “ఆవేశ – ఆదేశాలలో కొన్ని కొన్ని సమయాలలో – ఆ పాత్రలలో పాత్రనై పోయాను. బ్రహ్మానందమను భవించాను. ఆ సందర్భాలు, సంఘటనలు తప్పక, పఠీతులను భక్తులను చేస్తాయి. భక్తులను భగవంతుని చేరువ చేస్తాయి.

    – రామకృష్ణ ప్రసాద్

    100.00
    Add to cart
  • Bhagyalakshmi

    Bhagyalakshmi

    0

     ప్రతి మనిషికి యిల్లుంటుంది. ఆయింటిని తీర్చిదిద్దుకోవడమే ప్రతిభ. ప్రతి వారికి బుర్ర వుంటుంది. ఆ బుర్రను సక్రమంగా ఉపయోగించుకోవడం ప్రతిభ. ప్రతివారికి లేకపోయినా కొందరికయినా డబ్బుంటుంది. దానివల్ల నలుగురికి ఉపయోగం మాటెలావున్న హాని చేయకపోవడం ప్రతిభ…

                        తెలుగు జీవితాన్ని కలంపట్టి భూమార్గం పట్టించిన మాదిరెడ్డి సులోచన జీవిత పద చిత్రణలివి!

    70.00
    Add to cart
  • Bharatam Lo Chinna Kathalu
  • BHARATEEYA DARSANAM

    BHARATEEYA DARSANAM

    0

    BHARATEEYA DARSANAM

    350.00
    Add to cart
  • Bharatheeya Nasthikavaadam

    Bharateeya Naastikavaadam – భారతీయ నాస్తికవాదం

    0

    ప్రపంచం ఉనికిలోకి ఎలా వచ్చింది ? ఈ ప్రశ్నే తత్వశాస్త్రానికి మూలం. ‘ఒక మానవాతీత శక్తి దీనికి కారణం’ అనేది ఒక భావన. దీని చుట్టూ శతాబ్దాల తరబడి చర్చోపచర్చలు చేశారు. సిద్ధాంతాలు సృష్టించారు. మన వేదాలనుంచి సూత్ర గ్రంధాల దాకా దీని సమర్థన అవిచ్ఛిన్నంగా కొనసాగింది. తర్వాత వచ్చిన పురాణాలు కూడా ఇదే ఒరవడిని కొనసాగించాయి.

    300.00
    Add to cart
  • Bharateeya Tatvasastramlo Bhavavadam Bhoutikavadam - భారతీయ తత్వశాస్త్రం

    Bharateeya Tatvasastramlo Bhavavadam Bhoutikavadam – భారతీయ తత్వశాస్త్రం

    0

    ఈనాటి మన తాత్విక అవసరాల కోణం నుంచి మన తాత్విక సంప్రదాయాలను విశ్లేషించడమే ఈ రచన ఉద్దేశ్యం. లౌకికతత్వం, హేతువాదం, శాస్త్రీయ దృష్టి అన్నవే నేటి ఆ అవసరాలు. ఈనాడు మనం దేన్నైతే ఎదుర్కొని పోరాడుతున్నామో దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మన తాత్వికులలో ఒక భాగం అమూల్యమైన సూచనలు అందజేశారు. వాటిని మనం పూర్తి ఆమోదంతోనూ, జాతీయ గర్వంతోనూ పెంపొందించవచ్చు.

    60.00
    Add to cart
  • Bharatha Dharshanamu

    Bharatha Dharshanamu

    0

    జవహర్ లాల్ నెహ్రు రచన

    భారత దర్శనము

    The Discovery of India కి తెలుగు అనువాద గ్రంధం.

    నేనీ పుస్తకాన్ని అహ్మమద్ నగర్ కోటలో ఉండగా 1944 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అయిదు నెలల్లో వ్రాసాను. నాతో పాటు ఖైదులో ఉన్న సహచరులలో కొందరు సహృదయత తో దీని వ్రాతప్రతిని చదివి, అనేక అమూల్య సుచానలిచ్చారు. దేనిని ఖైడులోనే సరి చేసేటప్పుడు ఆ సూచనల నుపయోగించికుని. కొన్ని చేర్పులు కూర్చాను. అయితే, నా ఈ రచనలోని భావాలకు ఏ ఒక్కరు భాధ్యులు కారని , లేక వారామోదిస్తారని బావించ నవసరం లేదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను. కానీ, వారితో కలసి, అనేక సమాలొచనలూ, చర్చలూ జరపడంవల్ల భారతీయ చరిత్ర, సంస్కృతుల వివిధ దృక్పధాలను గురించి నా మనసులో మసకగా ఉన్న భావాలూ విశిష్ట  రూపం దాల్చాయి.అందుకు వారికీ నా హృదయ పూర్వక కృతజ్ఞత తెలుపుకొకతప్పదు.

    అహ్మమద్ నగర్ కోటలో నా సహచరులుగా ఉన్న పదకొండు మంది బారత దెస వైవిధ్యాన్ని ప్రదర్శించే ముచ్చటయిన వ్యక్తులు. వారనేక విధాలుగా భారత రాజకేయలకే గాక , అధునాతన పాండిత్యా లకు , వర్తమాన  భారతదేశ వివిధ ద్రుక్పధాలకు ప్రతినిధులు. భారత దేశ ప్రధాన సజీవ భాషల్లో దాదాపు అన్నిటికి భారత దేశాన్ని గతంలోనూ వర్తమానంలో కూడా గాడంగా ప్రభావితం చేసిన పరచెన భాషలకు ప్రాతినిధ్యం లభించింది.

    నేను కొన్నాళ్ళ క్రితం వ్రాసినదాన్ని, కొంతకాలానికి మల్లి చదువుతూవుంటే, ఒకవిధమైన విచిత్రనుభూతి ఇబ్బడిముబ్బడి గా ఉంటుంది. నాకు సంహితుడైన బిన్నమైన మరో వ్యక్తి రచించిన గ్రంధాన్ని చదువుతున్నట్లు తోస్తుంది. ఇది బహుశా, నాలో జరిగిన మార్పు ఒక్క పరిమాణం కావచ్చు.

    ……………   జవహర్ లాల్ నెహ్రు

    గొప్ప ప్రజాస్వామ్యవాది అయిన నెహ్రు ఆంగ్లం లో అనేక గ్రంధాలను రచించారు. తను రాసిన ‘స్వీయచరిత్ర’ కు కొనసాగింపుగా మరో రచనకు సంసిద్ధమైనారు . తనకు మహా ప్రేతిపాత్రమైన — తను ప్రగాడంగా ప్రేమించే భారత మాతను గురించి రాస్తే బాగుంటుందని ‘ ది డిస్కవరీ అఫ్ ఇండియా ” గ్రంధ రచనకు పూనుకున్నారు. ఈ గ్రంధ రచనలో అబ్దుల్ కలాం ఆజాద్,గోవింద వల్లబ్ పంత్ వంటి స్వాతంత్ర సమరయోధులు తమ తోడ్పాటు అందించారు. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దర్శనం ‘ అన్న పేరుతో వెలువడింది. వీరి రచనలలో “సోవియట్ రష్యా”, గిమ్ప్లేస్ అఫ్ వరల్డ్ హిస్టరీ” ” ది డిస్కవరీ అఫ్  ఇండియా ” అన్నవి ప్రసిద్ధ రచనలు.

    400.00
    Add to cart
  • Bharatiya Ganita Sastragnulu-భారతీయ గణిత శాస్త్రజ్ఞులు