• Teens Pillala Pempakam Oka Kala - టీన్స్‌ పిల్లల పెంపకం ఒక కళ

    Teens Pillala Pempakam Oka Kala – టీన్స్‌ పిల్లల పెంపకం ఒక కళ

    0

    టీన్స్‌ పెంపకంపై తెలుగులో తొలి పుస్తకం.

    వీడియో గేమ్స్‌, ఛాటింగ్‌, సెట్‌, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా?

    అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి?

    పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి?

    టీన్స్‌ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు?

    కొందరు టీన్స్‌ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు?

    తాము అనుకన్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు?

    పదవ తరగతి పాస్‌ అవ్వాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా, పరీక్ష/లైసెన్స్‌ ఉంటుంది గానీ, పేరెంట్‌ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. ‘పిల్లలు న్యాచురల్‌ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్‌ చదివి పెంచారు?’ అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ఇంట్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, ”ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ” నుంచి టీన్స్‌ని, వ్యక్తిత్వంతో పెంటచలానికి కావలసిన గైడ్‌-లైన్స్‌పై సంపూర్ణమైన పుస్తకం.

    పేజీలు : 240

    180.00
    Add to cart
  • Telugu Paryayapada Nighntuvu - తెలుగు పర్యాయ పద నిఘంటువు

    Telugu Paryayapada Nighntuvu – తెలుగు పర్యాయ పద నిఘంటువు

    0

    చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలో జన్మించిన ఆచార్య జి.ఎన్‌.రెడ్డి మద్రాసులో విద్యాభ్యాసం చేశారు. ”తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం” అన్న అంశం మీద పరిశోధించిన వీరికి 1955లో యం.లిట్‌. పట్టా వచ్చింది. తెలుగు సెమాంటిక్స్‌ మీద వీరు చేసిన కూలంష పరిశోధనకు 1962లో మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేసింది. భాషాశాస్త్రానికి సంబంధించిన అనేక ప్రసిద్ధ సంస్థలలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. రాక్‌ ఫెల్లర్‌ పరిశోధకులుగా పూనాలో కొంతకాలం పనిచేశారు. లెక్చరర్‌ పదవి నుండి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల స్థాయి వరకు ఎదిగిన సాహిత్యమూర్తి వీరు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా (1984-1987) పదవీ విరమణచేసిన తర్వాత యు.జి.సి. వీరిని ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌గా (1988-1989) నియమించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రాలను సమర్పించారు. అమెరికాలోని విస్కాన్‌సిన్‌ విశ్వవిద్యాలయంలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశారు. వివిధ దేశాలు పర్యటించారు. వీరి పర్యవేక్షణలో సుమారు 40 మంది పరిశోధకులకు డాక్టరేట్‌, యం.ఫిల్‌. డిగ్రీలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీలలో చాలాకాలం సభ్యులుగా ఉన్నారు. వీరు తెలుగు నిఘంటువు (1973), ఇంగ్లీషు తెలుగు నిఘంటువు (1978), మాండలిక వృత్తి పదకోశం (కుమ్మరం, వడ్రంగం) వంటి ప్రామాణిక గ్రంథాలకు సంపాదకులుగా ఉన్నారు. భాషాశాస్త్రం, సాహిత్యం, సంస్క ృతులపై వివిధ మౌలిక రచనలు చేశారు.

    300.00
    Add to cart
  • Telugu Poolu Yerra Gulabi Kommalu Remmalu
  • The 5 Steps to Success

    The 5 Steps to Success

    0

    The world ‘Satagopam’ emereged from the original Sanskrit phrase ‘shat (six) gopyam (secrets). The devotees are blessed on their head with the silver crown twice, once to pull ;out 6 evils : Kama (lust), Krodha, Lobha, Moha, Mada (pride), Matsarya (jealousy). The second touch is to infuse six riches : health, wisdom, prosperity, love, fame, and the ultimate satisfaction.
    Five steps to success envisages exactly the same principle. It helps to identify and fish out your weaknesses, and to instil the six Aiswaryas. Unlike other foreign P.D.Books, this motivational book exemplifies the Indian traditions and culture based on self-experiences. It emphasises victory at personal level as a basis for the rest to be built upon. Ascend these five steps to experience the real bliss of success ….!
    Yandamoori Veerendranath is a rare come-together of an acomplieshed Charted Accountant, a popular writer, a successful film technician, a motivatonal speaker, and a motivating conlumnist for The Hindu.

    250.00
    Add to cart
  • The 7 Habits Of Highly Effective People (Telugu)
  • The Art of Studying - The Art of Studying

    The Art of Studying – The Art of Studying

    0

    Why some students feel ‘studying’ as the most boring thing in their life?
    Why some pupils cannot concentrate in their studies in spite of their intelligence?
    Why some candidates get less marks in examinations in spite of their good efforts?
    This book is first of its king to enable the students understand in simple language: ‘How to study and why study’ analyzing the difference between education and wisdom (knowledge and performance).
    This book is one of the best gifts, a parent can give to the child.  After meticulously going through this book a student gets the feeling that ‘Studying my class book is not a difficult propostion, but a recreation!’

    75.00
    Add to cart
  • The Best Of Yandamuri Veerendranath - ది బెస్ట్‌

    The Best Of Yandamuri Veerendranath – ది బెస్ట్‌

    0

    అత్యుత్తమమైన పాతిక కథల సంకలనం – యండమూరి వీరేంద్రనాథ్‌
    జడివానలో ఓ రాత్రి ఇరవై రెండేళ్ల అమ్మాయి అతడి అరుగు మీద నిలబడింది. అతడు యువకుడు. లోపలికి రమ్మన్నాడు. ఆ రాత్రి ఆ అమ్మాయి అతడింట్లోనే ఉండిపోయింది. వాళ్లిద్దరి మధ్యా ఏమీ జరగలేదు. అతడి స్నేహితుడొకడు అతడ్ని వెక్కిరించాడు. ఆ అమ్మాయి కచ్చితంగా నిన్ను ఇంపోటెంట్‌ అనుకుని వుంటుందన్నాడు. మళ్లీ ఒకసారి ఆ అమ్మయి తారస పడింది. అతడు ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. ప్లాను వేసి మరీ కరెంటు పోగొట్టాడు. ఒక్క ఉదుటన ఆ అమ్మాయిని తన బిగి కౌగిలిలో బిగించాడు. అప్పుడే జరిగింది ?
    1969లో యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన ‘అబద్ధం లాంటి నిజం’ మానవ మనస్తత్వంలోని ఓ అట్టడుగు కోణాన్ని చిత్రిస్తుంది. ఈ కథతో పాటు యండమూరి వీరేంద్రనాథ్‌వారి పాతికేళ్ళ రచనా వ్యాసంగంలో అత్యుత్తమమైన 25 కథలను ఎంపిక చేసి ”ది బెస్ట్‌” ఆఫ్‌ యండమూరి వీరేంద్రనాథ్‌ సంకలనాన్ని వెలువరించారు. 1969-94 సం||ల నడుమ యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన మంచి కథలు ఇందులో ఉన్నాయి.
    ఫేర్వెల్‌ రాజేశ్వరి, ఆ ఒక్కటి అడక్కు, పురుషోత్తముడి ఫోటో, పట్నం బస్సు, అమ్మాయిలకి మాత్రమే, స్త్రీ / స్త్రీ, చదరంగంలో చచ్చేది, టాన్‌, వరండా కుర్రాడు, నవ్వే కన్నీళ్ళు, ఉల్లిపాయ, బ్రహ్మర్షి అన్నవి ఈ సంకలనంలో చోటు చేసుకున్న కొన్ని కథల పేర్లు.

    120.00
    Add to cart
  • The Girl On The Train

    The Girl On The Train

    0
    499.00
    Add to cart
  • THE SHOW MOST RUN
  • The Show Must Run

    The Show Must Run

    0

    బంగారు వడ్లగింజలు

    సుమారు ఇరవై ఏళ్ళక్రితం ఒకే కవరులో ‘భట్టిప్రోలు కథలు’ అనే పేరుతో నవ్య వీక్లీ కార్యాలయానికి వచ్చాయి, విజయరామరాజుగారి కథలు. భట్టిప్రోలు మావూరు దగ్గరే. అది గొప్ప బౌద్ధక్షేత్రం. వాన కురవంగానే అక్కడున్న దిబ్బలమీద బంగారు వడ్లగింజలు దొరుకుతాయని స్థానిక ప్రజల నమ్మకం. ఇప్పటికీ వాన పడ్డప్పుడు జనం అక్కడ వెతుకుతూనే వుంటారు.

    డాక్టరుగారి కథలన్నీ భట్టిప్రోలు బంగారు వడ్లగింజల వంటివేనని నేను భావిస్తాను. పల్లెటూరియాసలో గొప్ప ఇతివృత్తాలతో రచించిన గొప్ప కథలు! దేనికదే బావున్నాయి.

    ‘ద షో మస్ట్ రన్’ కథాసంపుటిలో పల్లెటూరు, బస్తీ రెండింటినీ పట్టుకున్నారు.

    సురభి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక్క టిక్కెట్టు తెగకపోయినా, ఒక్క ప్రేక్షకుడు రాకపోయినా సరే, అనుకున్న టైంకి తెరలేస్తుంది. అదీ వారి ప్రత్యేకత.

    భమిడిపాటి కామేశ్వరరావుగారు అనేవారు, “నువ్వు రాసిన రచని పదమూడేళ్ళు ఊరబెట్టి అలానే వుంచు. తర్వాతే పత్రికలకు ఇవ్వు” అని. దేనికైనా కాలం గీటురాయి. అందుకే భట్టిప్రోలు కథలను తలచుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా తలచుకుంటారు. వాటిలో ‘చూరుకుట్టు బద్ద’, ‘నత్తముక్కల గోంగూర’ నాకు బాగా నచ్చిన కథలు……………..

    170.00
    Add to cart
  • Tilak Kadhalu

    Tilak Kadhalu

    0
    300.00
    Add to cart
  • Ubakayam Baruvu Peragadam Venuka Unna Mulalu- Parishkaralu

    Ubakayam Baruvu Peragadam Venuka Unna Mulalu- Parishkaralu

    0

     బరువు తగ్గాలన్న, ఆరోగ్యంగా జీవించాలన్నా ఆహారంలో కొవ్వులు, మాంసకృత్తులు సరైన పాళ్లలో వుండాలి. పిండి పదార్ధాలను 10 నుండి 20 శాతానికి పరిమితం చేసి, మాంసకృత్తులు 20 నుండి 40 శాతానికి, కొవ్వులను 60 శాతం రోజువారీ ఆహారంలో వుండేలా చూసుకోవాలి.

                                      జంతుమూలాల నుండి వచ్చే మాంసకృత్తులు మంచివి. శరీరానికి కావలసిన అన్ని కొవ్వు అమలలు అందులో వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులలో కూడా.

                                        మన దేశ జనాభాలో ఊబకాయం వస్తున్నది ప్రధానంగా పిండిపదార్ధాలు ఎక్కువగా తినడం వల్లనే. కొవ్వులు తినడం వలన కాదు. నిజానికి తగుపాళ్లలో కొవ్వులు, ప్రోటీన్లు తీసుకుంటే అదనంగా శరీరంలో వున్న కొవ్వులు తగ్గుతాయి.

                                              మన శరీరంలో ప్రతికోణం బ్రతకడానికి, పని చెయ్యడానికి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం.

                                                                                                          -డా|| జాసన్ ఫంగ్.

    100.00
    Add to cart