• Carof Bavarchi

    Carof Bavarchi

    0
    300.00
    Add to cart
  • Cenghiz Khan

    Cenghiz Khan

    0
    300.00
    Add to cart
  • Chandamama Kathalu- 2

    Chandamama Kathalu- 2

    0
    400.00
    Add to cart
  • Chandamama Kathalu- 3

    Chandamama Kathalu- 3

    0

     రేపటి పౌరులుగా ఎదిగే నేటి బాలల శరీర వికాసానికి  పౌష్టికాహారం కావాలి.  మానసిక వికాసానికి చదువు కావాలి. అయితే పిల్లలకి పౌష్టికాహారం  కంటే ఫలహారాలు, చిరు తిళ్లు ఎక్కువిష్టం. అందుకని వాళ్ల ఆరోగ్యానికి భంగం కలగకుండా, ఎదుగుదలకి తోడ్పడేలా చిరుతిళ్లను రూపొందించాలి. అలాగే పిల్లలకి చదువుకంటే ఆటాపాటలూ, కథలూ, ఎక్కువిష్టం. అందుకని అవి జ్ఞాన , విజ్ఞాన, వికాసాలను అడ్డుపడకుండా , మనసుకి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని , వినోదాన్ని కలిగిస్తూ అర్ధవంతమై ఉండాలి . కథల విషయమై జరిగిన అలాంటి ప్రయత్నాల్లో అనన్య సామాన్య  ఫలితాలు సాధించిన పిల్లల పత్రిక “చందమామ” అన్నది నిర్వివాదాంశం. ఆ కథలు సంప్రదాయపు గొప్పతనం చెబుతాయి. ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.

    400.00
    Add to cart
  • Chandamama Kathalu- 6

    Chandamama Kathalu- 6

    0
    400.00
    Add to cart
  • Chandamama Kathalu-1

    Chandamama Kathalu-1

    0
    400.00
    Add to cart
  • Chandamama Kathalu-4

    Chandamama Kathalu-4

    0
    400.00
    Add to cart
  • Chandamama Kathalu-5

    Chandamama Kathalu-5

    0
    400.00
    Add to cart
  • Chandamama Kathalu-7

    Chandamama Kathalu-7

    0
    400.00
    Add to cart
  • Placeholder

    chitra-veena

    0
    Read more
  • cinema oka alchemy

    cinema oka alchemy

    0
    230.00
    Add to cart
  • Cinema Oka Alchemy

    Cinema Oka Alchemy

    0

     అత్యంత ఆధునిక కళాప్రక్రియగా రూపొందిన సినిమా తన సంస్కరణవాడ, గ్రామీణ మూలాల నుంచి వేరుపడి ఇవాళ అది పూర్తి వ్యాపారాత్మకమైంది. నాటకరంగం విషాదంగా నిష్క్రమిస్తున్న వేళ, సినిమా వేయిపడగలు విప్పి హోరెత్తుతోంది. ఆధునిక వ్యాపారవేత్తలు, మాఫియా కలాపోశాకులుగా తల ఎత్తాక.. ఈ రంగం నుంచి ఇంకా ఏమైనా ఆశించగలమా? హరిపురుషోత్తమ రావు అన్నట్లు ‘యథాపాలకవర్గం, తథాసాంస్కృతిక రంగం.’

                  ఈ ప్రధాన స్రవంతికి భిన్నంగా ప్రపంచంలో ప్రత్యామ్నాయ సినిమా కొత్త ఆశలతో చిగురిస్తోంది. మానవీయకోణం నుంచి సామాజిక ఆవరణంలోకి సాగిన భిన్న ప్రదేశాల, భిన్న ఇతివృత్తాల ఆశావహ చిత్రాల సమాహారమే వెంకట్ సిద్దారెడ్డి వెలువరించిన దృశ్యమాలిక ‘సినిమా ఒక ఆల్కెమీ.’

    300.00
    Add to cart