-
Shunyamlo Poolu
₹150.00అమరావ్రతం
దీపశిఖపై మృత్యువు నర్తిస్తోందా అన్నట్టు గదిలో దీప గాలికి టపటపా కొట్టుకుంటోంది. మంచం మీద రంగాచారి చరమ దశలో ఉన్నాడు. భార్య సత్యవతి, కొడుకు రామాచారి కన్నీళ్ళతో చూస్తున్నారు. శాస్త్రులు గారు నాడి చూసి “ఇక లాభం లేదమ్మా సత్యవతీ” అని లేచారు. ఒక వైపు దేహాన్ని మృత్యువు కబళించివేస్తున్నా, రంగాచారి మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. వాళ్ళ రాజ్యంలోనే కాదు చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా రంగాచారి పేరు తెలియని వారు అరుదు. అంతటి గొప్ప శిల్పి ఆయన. రామాచారిని మాత్రం ఉండమని సత్యవతిని కూడా బయటకి వెళ్ళమని సైగ చేసారు. కన్నీళ్ళు పెట్టుకుంటున్న కొడుకువైపు చూసి “శిల్పికి మరణం లేదు. అసలు ఏ మనిషికీ మరణం ఉండదు. కళ్ళు తుడుచుకుని చెప్పేది విను” అన్నారు. ఆ దశలోనూ ఖంగున పలికింది ఆయన కంఠం………………………
-
-
-
-
-
-
The Show Must Run
₹170.00బంగారు వడ్లగింజలు
సుమారు ఇరవై ఏళ్ళక్రితం ఒకే కవరులో ‘భట్టిప్రోలు కథలు’ అనే పేరుతో నవ్య వీక్లీ కార్యాలయానికి వచ్చాయి, విజయరామరాజుగారి కథలు. భట్టిప్రోలు మావూరు దగ్గరే. అది గొప్ప బౌద్ధక్షేత్రం. వాన కురవంగానే అక్కడున్న దిబ్బలమీద బంగారు వడ్లగింజలు దొరుకుతాయని స్థానిక ప్రజల నమ్మకం. ఇప్పటికీ వాన పడ్డప్పుడు జనం అక్కడ వెతుకుతూనే వుంటారు.
డాక్టరుగారి కథలన్నీ భట్టిప్రోలు బంగారు వడ్లగింజల వంటివేనని నేను భావిస్తాను. పల్లెటూరియాసలో గొప్ప ఇతివృత్తాలతో రచించిన గొప్ప కథలు! దేనికదే బావున్నాయి.
‘ద షో మస్ట్ రన్’ కథాసంపుటిలో పల్లెటూరు, బస్తీ రెండింటినీ పట్టుకున్నారు.
సురభి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక్క టిక్కెట్టు తెగకపోయినా, ఒక్క ప్రేక్షకుడు రాకపోయినా సరే, అనుకున్న టైంకి తెరలేస్తుంది. అదీ వారి ప్రత్యేకత.
భమిడిపాటి కామేశ్వరరావుగారు అనేవారు, “నువ్వు రాసిన రచని పదమూడేళ్ళు ఊరబెట్టి అలానే వుంచు. తర్వాతే పత్రికలకు ఇవ్వు” అని. దేనికైనా కాలం గీటురాయి. అందుకే భట్టిప్రోలు కథలను తలచుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా తలచుకుంటారు. వాటిలో ‘చూరుకుట్టు బద్ద’, ‘నత్తముక్కల గోంగూర’ నాకు బాగా నచ్చిన కథలు……………..
-
Vallu Padina Bhupala Ragam
₹225.00డా.పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీత కథ’ వాళ్ళు పాడిన భూపాలరాగం
– శీలా సుభద్రాదేవి
డా.పి. శ్రీదేవి పేరు చెప్పగానే ‘కాలాతీత వ్యక్తులు’ నవల గుర్తుకు రానివారు అరుదు. అయితే ఆమె కథలు కూడా రాసినట్లు తెలిసినా ఆ కథల్ని తెలిసినవారు తక్కువే. పి.శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాటిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా ఉన్న కథలు ఉన్నాయి. నవలలో పాత్రల లాగే మరపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది – ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’. ఇది 1959లో జయంతి (జులై) సంచికలో ప్రచురితం. 1966లో ‘ఏరినపూలు’ సంకలనంలో చేర్చబడింది. అనేక భిన్న మనస్తత్వాలు గల పాత్రలలో, అనేక సంఘటనలతో, ఆనాటి సమజానికి ప్రతిబింబంగా ఉండి, కథావిస్తృతి కలిగి ఉండటం చేత దీనిని నవలికగా కూడా చెప్పుకోవచ్చు. కాలాతీత వ్యక్తులు నవల రాసిన తర్వాత రాసిన కథ కావటాన కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో ఈ కథపై కూడా దాని ప్రభావం ఉంటుంది.
ఇందులోని కథంతా చెప్పకుండా పాత్రల్ని, పాత్రల స్వభావాల్నీ, మాత్రమే చెపుతాను. ఎందుకంటే ఇందులోని పాత్రలు కూడా సమాజంలో ఎప్పటికీ ఉండే పాత్రలే. పాత్రని సృష్టించేటప్పుడు పాత్రల యొక్క మూలస్వభావాన్ని కూడా పాఠకులకు అవగాహన అయ్యేలా సంఘటనల్నీ, సంభాషణల్నీ కూర్చే శైలి శ్రీదేవికే స్వంతం. అందుకనే వీరి పాత్రలు ఎప్పటికీ సజీవంగా వుంటాయి.
రామచంద్రయ్య: శుద్ధ మాష్టరీ ఉద్యోగం. లేమికి గానీ, అశుచికిగానీ బాధపడడు. అనారోగ్యం ఎరగడు. జీవితావసరాలు సమపాళ్ళలో వుండే కుదురైన సంసారం. రేడియోలూ, సినిమాలూ, గ్రామఫోన్ల వంటి అధునాతనమైన వాటిని నమ్మడు. ఇంట్లో ఏ కార్యం చేసినా పొదుపుగా, శాస్త్రోక్తంగా చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం, జీవన విధానం కలవాడు. తిండి, బట్ట బతకటానికి చాలనేది అతని ఉద్దేశ్యం. అందుకే…………………
-
-
Yuva
₹375.00కొత్త స్వరాల అన్వేషణలో
(an appeal)
ఇదంతా వొక ఆందోళన జీవి గోల. వద్దనుకునే పాఠకులు యీ పేజీలు తప్పించి నేరుగా లోపలి కథల్లోకి వెళ్లిపోవచ్చు.
܀ ܀ ܀
చుట్టూ చీకటి. దారి అగమ్యం. చేతిలో దిక్సూచి లేదు. ఎక్కడ యెలా మొదలు కావాలో తెలీదు. అంతా యెగుడు దిగుళ్ళు. నడక ప్రతి అడుగులోనూ సంశయం. వెతుకులాట దేనికోసమో యేర్పడదు. కాళ్ళకి చుట్టుకునే తీగపై ఆశ. అది పామేమోనని భయం. కొన్నిటిని గుర్తించి నిర్వచించుకోవడం దగ్గరే మొదటి గండం యెదురవుతుంది. కొన్ని లేవని బెంగ. దూరంగా వొక వొంటరి చుక్క మెరుస్తుంది. అది వేకువ రాకడని తెలుపుతుంది. చూపు తేటబడుతుంది. దారి గోచరిస్తుంది.
అకస్మాత్తుగా ఆగిన కథో జీవితమో వొక ఆసరాతో మళ్ళీ మొదలౌతుంది. ఇదొక నిరంతర
ప్రయాణం.
܀
కొత్త తరం పాత తరం భుజాల మీద కూర్చుని చూస్తుంది కనకనే యెక్కువ దూరం చూడగలుగుతుంది – ఇవే మాటలు కాదు గానీ తన జీవితానుభవం నుంచి యిటువంటి అర్థం వచ్చే మాటలే అంటాడు ఐజాక్ న్యూటన్. మన యెదుగుదలకూ పురో గమనానికీ మనకంటే పెద్దవాళ్ళు అంతకుముందే నిర్మించిన దారి వొకటి వుంది కాబట్టి ఆ దారిలో నడవడం తేలిక అని ఆయన వుద్దేశ్యం. అయితే పాత దారుల్లో నడవడమో వాటిని పొడిగించుకోవడమో మాత్రమే చేస్తే కొత్త దారులు యెప్పుడు యెలా పరుచుకుంటాయి అన్నది పెద్ద ప్రశ్న. శాస్త్ర సాంకేతిక రంగాల్లో న్యూటన్ మాటల్ని కొంతవరకు అంగీకరించవచ్చేమో గానీ సృజనాత్మకతకి నెలవైన………………
-
” Maha Nati” Cinema Aa” Nati” Ki Nyayam Cheyudu!
₹70.00పెళ్ళి కానీ యువతీ, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన “ఫలానా రకం ” అని తెలిసినా , అప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పాటించుకోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా?- ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? “నేను ని భార్యగా వున్నాను కాబట్టి, నన్ను ఇప్పుడు మోసం చెయ్య కూడదు’ అంది. మరి, తను అతనికి భార్యగా మరలను కున్నపుడు , అతనికి అప్పటికే తాళి కట్టించు కున్న భార్య వుందని ఈమెకి తెలుసు కదా? అతడికి తను కొత్త భార్యగా అవడం అంటే, అతడు మొదటి భార్యని మోసం చేస్తున్నాడని ఆ మోసంలో తను కూడా బాగస్తురాలిని అవుతున్నానని అర్ధమే కదా? అది సావిత్రికి అప్పుడు తెలియదా?
-
Genre
- Academic
- Action & Adventure
- Activity Books
- Animals
- Anthologies
- Arts & Literature
- Astrology
- Bhakthi
- Biography and Autobiography
- Cars & Trucks
- CHILDREN
- Classics
- Contemporary
- Critics & Articles
- Cultural
- EDUCATIONAL
- Essays
- European
- Family and Relationships
- Films and Entertainment
- Foreign Language
- GENERAL
- Genre Fiction
- Health & Fitness
- Historical
- History
- History & Politics
- Home Making
- Humour
- Inspirational
- Literature
- Novel
- Numerology
- Padya Kavyalu
- Personality Development
- Philosophy
- Plays & Dramas
- Poetry
- Professional &Subject
- Pulmanology & Vastu
- Puranalu
- Short Stories
- TELUGU
- top2022
- Uncategorized
Authors
- Agni Sreedhar (1)
- Akella Sivaprasad (1)
- Allam Rajaiah (1)
- Allam Seshagiri (1)
- Aluri Vijaya Lakshmi (1)
- Aripiralla Satyaparasad (1)
- B Ajay Prasad (1)
- B Tirupathi Rao (1)
- Bali (2)
- Barki Vadjes (1)
- Brayan Treysi , A R Balasubramanyam (1)
- Buchi Babu (1)
- Chokkapu Lakshmunaidu (1)
- Debiprasad Chattopadhyaya (1)
- Dr Bapu (1)
- Dr Devaraju Maharaju (1)
- Dr K Sivananda Murthy (1)
- Dr M Harikishan (1)
- Dr Srikanth Miryala (1)
- Dr.Praveen Yajjala (1)
- Eddie Jaku (1)
- G Lakshmi (1)
- G.Venkateswarlu (1)
- Gaddma Koteswararao (1)
- Gannavarapu Narasimhamurthi (1)
- Gannavarapu Narasimhamurti (1)
- Ganti Bhanumathi (1)
- Garikipati Narisimha Rao (1)
- Gita Ramaswamy (1)
- Gurajada Apparao (2)
- Janardhan Maharshi (1)
- Jansi Koppisetty (1)
- Jashuva (1)
- K Suresh (1)
- K.Balagopal (1)
- Kahlil Gibran (1)
- Kanuparthi Varalakshmamma (1)
- Kasibatla Venugopal (1)
- Koduri Sreerama Murthy (1)
- Kondapalli Venkateswarlu (1)
- Krishna gubili (1)
- Krupakar Madiga (1)
- KUMAR KOONAPARAJU (1)
- Kuppili Padma And Venkat Siddareddy (1)
- Kuppili Padma, Venkat Siddareddi (1)
- Kuppireddy Padmanabha Reddy (1)
- Machiraju Kameswara Rao (1)
- MADHUBABU (1)
- Madireddy Sulochana (2)
- Malathi Chandur (2)
- Malladi Venkata Krishna Murthy (3)
- Malladi Venkata Krishnamurthy (2)
- Manduva Radha (1)
- Meda Mastan Reddy (1)
- Mithili Venkateswararao (1)
- Mohammed Khadeer Babu (1)
- Moruganti Ramakrishna Prasad (1)
- Muktavaram Parthasarathi (1)
- Mullapudi Venkata Ramana (1)
- Neelamraju Lakshmiprasad (7)
- Palagummi Padmaraju (1)
- Paruchuri Gopalakrishna (2)
- Peter Thiel (1)
- Preeti Shenoy (1)
- Pro V Srinivasa Chakravarti (1)
- Puppala Lakshmana Rao (1)
- Puranam Srinivasa Sastry (1)
- Putta Gunta Suresh Kumar (1)
- R C Krishnaswami Raju (1)
- R C Krishnaswamy Raju (1)
- Rachamallu Ramachandra Reddy (1)
- Radha Kriashnan Pillai (1)
- Raghuram (1)
- Rahul Sankrityayan (1)
- Ramesh Karthik Naik (1)
- Ranganatha Ramachandra Rao (1)
- Ranganayakamma (1)
- Rentala Gopalakrishna (1)
- Rex Rios (1)
- Robert T Kiyosaki (1)
- Sadhguru (1)
- Sarvari (1)
- Sasisree (1)
- Satyam Sankaramanchi (1)
- Shila Subadra Devi (1)
- Shila Verraju (1)
- Sri Sri (1)
- SUDHA MURTHI (3)
- Suryadevara Ram Mohan Rao (1)
- Tripuraneni Ramaswamy (1)
- Uma Nutakki (2)
- V Raja Ram Mohan Rao (1)
- Vallas D Vatils (1)
- Vasala Narasaiah (1)
- Venkata Siddareddy (2)
- Vidwan Viswam (1)
- Vijaya Goli (1)
- Aruna Prasad (1)
- Dr Nakka Vijaya Ramarao (2)
- Dr P S Prakasha Rao (1)
- Jeevan Gudimicherla (1)
- Madhurantakam Narendra (2)
- madhurantakam rajaram (1)
- Madhuranthakam Narendra (1)
- Merlapaaka Murali (1)
- Mohammed Khadeerbau (1)
- Mula Subramayam (1)
- P Sridevi (1)
- Padala ramarao (1)
- Pilaka Ganapathi Sastri (1)
- Prof Mudigonda Siva Prasad Ma Ph D (1)
- Pulagam Chinnarayana (1)
- Purnima Tammireddy (1)
- Sai Brahmanandham Gorthi (1)
- Tadikonda K Shiva Kumar Sharma (1)
- Vajrapani (1)
Filter By Price