SWEET REVENGE

220.00

16 in stock

Description

స్వీట్ రివెంజ్

Forgive your enemies-after they are hanged only.

Heinrich Heine

బకెట్ లిస్ట్

ఎన్ జె కూపర్ నా రిపోర్ట్ న్నీ శ్రద్ధగా పరిశీలించేదాకా నేను అంకాలజిస్ట్ గది బయట ఉన్న విజిటర్స్ గదిలో కూర్చున్నాను. పది నిమిషాల తర్వాత లోపలికి రమ్మనే పిలుపు వచ్చింది. ఆయన మొహం చూస్తే నాకు ఎలాంటి భావాలు కనిపించలేదు. నేను కూర్చున్నాక ఆయన మా మధ్య ఉన్న బల్ల వంక చూస్తూ చెప్పాడు.

“మీరు చేయాలనుకుని ఇంతదాకా చేయని వాటిని చేస్తే మంచిది.” ఆయన ‘కంఠంలో మిత్ర భావం తొంగి చూసింది.

“ఇంకా ఎంత కాలం?” ప్రశ్నించాను. “వారాలే. గట్టిగా చెప్పాలంటే నెలలు కూడా కాదు.”

ఇలాంటిదేదో ఉండచ్చని మానసికంగా సిద్ధపడ్డ నాలో వెంటనే ఎలాంటి బాధ కాని, దుఃఖం కానీ కలగలేదు. కొద్ది క్షణాలు నా శ్వాసలో చిన్న మార్పు. అంతే. అంకాలజిస్ నాకు ప్రిస్క్రిప్షన్ కాగితం ఇస్తూ చెప్పాడు….

Additional information
book-authorMalladi Venkata Krishna Murthy
select-formatPaperback
Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “SWEET REVENGE”

Your email address will not be published. Required fields are marked *