YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 661–672 of 835 resultsSorted by latest
Yaaraadakonda – యారాడ కొండ
₹250.00జాలరుల కుగ్రామంగా మొదలైన విశాఖపట్నం, రెండో ప్రపంచ యుద్ధం తరువాత మహానగరంగా అవతరించడానికి మూలకారణమైన భౌగోళిక విశేషం యారాడ కొండ. విశాఖపట్నం ఎదుగుదలకు అదొక కొండగుర్తు. ఎంతో మందికి ఉపాధినీ, కొంత మందికి సంపదనూ ప్రసాదించిన బంగారు కొండ అది. ఆ కొండ విశాఖపట్నం కథను చెప్పుకొస్తే అది ఎలా ఉంటుంది? గడచిన వందేళ్ల కాలంలో అక్కడి మనుషులూ, వాళ్ల ఆశలూ, ఆశయాలూ, వ్యధలూ, బాధలూ, సుఖ సంతోషాలనూ, అలాగే వీటన్నింటినీ నడిపించిన శక్తులనూ యారాడ కొండ నమోదుచేసి వినిపించిన గాథకు నవలా రూపం ఈ రచన. మూలాలను తెలుసుకున్నప్పుడే ఎదుగుదల అర్థవంతం కాగలదనే నమ్మికతో ఏరికూర్చిన సృజన ఈ ‘యారాడ కొండ’ నవల.
పేజీలు : 201
Chandamama Kathalu- 3
₹400.00రేపటి పౌరులుగా ఎదిగే నేటి బాలల శరీర వికాసానికి పౌష్టికాహారం కావాలి. మానసిక వికాసానికి చదువు కావాలి. అయితే పిల్లలకి పౌష్టికాహారం కంటే ఫలహారాలు, చిరు తిళ్లు ఎక్కువిష్టం. అందుకని వాళ్ల ఆరోగ్యానికి భంగం కలగకుండా, ఎదుగుదలకి తోడ్పడేలా చిరుతిళ్లను రూపొందించాలి. అలాగే పిల్లలకి చదువుకంటే ఆటాపాటలూ, కథలూ, ఎక్కువిష్టం. అందుకని అవి జ్ఞాన , విజ్ఞాన, వికాసాలను అడ్డుపడకుండా , మనసుకి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని , వినోదాన్ని కలిగిస్తూ అర్ధవంతమై ఉండాలి . కథల విషయమై జరిగిన అలాంటి ప్రయత్నాల్లో అనన్య సామాన్య ఫలితాలు సాధించిన పిల్లల పత్రిక “చందమామ” అన్నది నిర్వివాదాంశం. ఆ కథలు సంప్రదాయపు గొప్పతనం చెబుతాయి. ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.
Panchatantram
₹300.00ఆబాల గోపాలాన్ని అలరించే విజ్ఞాన వినోద నీతికథాసాగరమే ఈ “పంచతంత్రం”. ఇందులో అందమైన బొమ్మలతో అనేక పురాణనీతి కథలు వ్రాయబడ్డాయి. ఇందులో
. మిత్ర లాభం
. పులి బంగారు కడియం కథ
. జిత్తులుమారి నక్క కథ
. మోసకారి పిల్లి కథ
. కోడి తొక్కిన నువ్వుల కథ
. ఆశపోతు నక్క కథ
. తెలివి తక్కువ కోతి కథ
. నక్క నగారా శబ్దము కథ
. సర్పాన్ని నాశనం చేసిన కాకి కథ
. చీరపేను-నల్లి కథ
. పులి తోలు కప్పుకున్న గాడిద కథ
. రంగు మచ్చల నక్క కథ
. అపాయంలో ఉపాయం కథ
. చిక్కులు ఎదోర్కొన్న మంగలి కథ
……..ఇలా ఇంకా ఎన్నో రకాల నీతికథలు ఇందులో ఉన్నాయి.
Ubakayam Baruvu Peragadam Venuka Unna Mulalu- Parishkaralu
₹100.00బరువు తగ్గాలన్న, ఆరోగ్యంగా జీవించాలన్నా ఆహారంలో కొవ్వులు, మాంసకృత్తులు సరైన పాళ్లలో వుండాలి. పిండి పదార్ధాలను 10 నుండి 20 శాతానికి పరిమితం చేసి, మాంసకృత్తులు 20 నుండి 40 శాతానికి, కొవ్వులను 60 శాతం రోజువారీ ఆహారంలో వుండేలా చూసుకోవాలి.
జంతుమూలాల నుండి వచ్చే మాంసకృత్తులు మంచివి. శరీరానికి కావలసిన అన్ని కొవ్వు అమలలు అందులో వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులలో కూడా.
మన దేశ జనాభాలో ఊబకాయం వస్తున్నది ప్రధానంగా పిండిపదార్ధాలు ఎక్కువగా తినడం వల్లనే. కొవ్వులు తినడం వలన కాదు. నిజానికి తగుపాళ్లలో కొవ్వులు, ప్రోటీన్లు తీసుకుంటే అదనంగా శరీరంలో వున్న కొవ్వులు తగ్గుతాయి.
మన శరీరంలో ప్రతికోణం బ్రతకడానికి, పని చెయ్యడానికి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం.
-డా|| జాసన్ ఫంగ్.
Vyakthitva Vikasam
₹200.00జీవితాన్ని సమాజాన్ని, సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనో విజ్ఞాన మాసపత్రిక రేపు వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆలోచనాధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత నరసింహారావు.
ఆందోళన, అసమర్థదత భావన, నిరాశ, నిస్సహాయత, మనస్సులోని మాట పైకి చెప్పలేని బిడియం, రకరకాల భయాలు, వైఫల్యాలు, ఏ పని చేయలేని నీరసం, అనిశ్చితి నుండి బయట పడవేసి సామాన్యులను సైతం అత్యంత శక్తివంతులుగా మార్చివేసే అసాధారణ గ్రంథం. లక్షలాది జీవితాలను అత్యున్నతంగా మార్చివేసే అసాధరణ గ్రంథం. లక్షలాది జీవితాలను అత్యున్నతంగా మార్చివేస్తున్న అత్యంత శక్తివంతమైన తెలుగు పుస్తకం.
-సి.నరసింహారావు.
Developing Right Brain
₹120.00Every student has two brains, left and right. Psychologists say, Right brain is for intelligence and shrewdness; and Left is for memory.
It does not matter whether you are a left-brain student (good at Medicine, Law, Literature) or right brain oriented (Maths, Engineering, Chartered accountancy), brain is the only organ that never wears out. It works more vigilantly the more you quiz it.
For students who are not able to perform well in interviews, the reasons may be… tension and lack of spontaneity. These mystifying and funny puzzles are designed to sharpen your imagination.
This book creates interest to those, who are averse to mathematics and reasoning. It is a fun-game when family members Sit together, solve puzzles, and tease each other, parents awarding children for correct answers.
Pages : 173