Yudha Kala
యుద్ధ కళ అనేది రాజ్యానికి చాలా కీలకమైన విషయం. ఇది చావు, బతుకుల సమస్య . ఇది సురక్షిత మార్గం వైపు లేదా పూర్తిగా వినాశనంవైపు తీసుకెళ్లే మార్గం. ఇది విచారణకు సంబంధించిన విషయం కావడంతో , దీన్ని పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు."
తూర్పు ఆసియా దేశాల సంస్కృతి, చరిత్రల్లో ప్రత్యేక స్థానం కలిగిన అద్భుత దృశ్యకావ్యం... యుద్ధకళ . ఈ పుస్తకం రాణానితి , సైనిక వ్యూహాలలోని రాజకీయాలు, సిద్ధాంతాలకు సంబంధించిన ప్రాచీన చైనా పాఠం. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్దుడైన యోధుడు. తత్వవేత్త అయిన సన్ ట్జు క్రుస్తుపూర్వం 6 వ శతాబ్దంలో రాశారు.
Atomic Habits
ప్రతి రోజు ఒక శాతం మెరుగుపరచుకునే విప్లవాత్మక పద్ధతి।
ప్రజలు అనుకుంటారు జీవితాన్ని మార్చుకోవాలంటే భారీగా ఆలోచించాలని అయితే ప్రపంచ ప్రఖ్యాత అలవాట్ల నిపుణుడు జేమ్స్ క్లియర్ మరో మార్గం కొనుగోన్నారు। నిజమైన మార్పు కొన్నిచిన్న చిన్న నిర్ణయాల సామూహిక ప్రభావం వల్ల కలుగుతుందని తెలియజేస్తారు - రోజు రెండు పుష్ అప్ లు చేయడం , ఐదు నిముషాలు ముందుగా లేవడం , ఒక పేజీని ఎక్కువగా చదవడం।।। వీటినే క్లియర్ అటామిక్ హబిట్స్ అంటారు।
సంచలనం సృష్టించిన ఈ పుస్తకంలో క్లియర్ చిన్న చిన్న మార్పులు జీవితాన్ని మార్చే ఫలితాన్ని ఎలా అంధిస్తాయో తెలియజేస్తారు। వీటిని మనస్తత్వశాస్త్రం, న్యూరో సైన్స్ ఆధారంగా సాధికారికంగా వివరిస్తారు। ఈ పరంపరలో ఒలింపిక్ స్వర్ణపతాక విజేతలు వున్నతమైన సి।ఐ।ఓ।లు ప్రసిద్ధి పోందిన శాస్త్రజ్ఞుల స్ఫూర్తిదాయకమైన కథలని, తెలియజేస్తారు।
మీ జీవితం పట్ల , నిత్య జీవితంలో మీ దృక్పథంలోనూ మార్పుని తీసుకువచ్చే ప్రత్యేకమైన పుస్తకమిది।
Bowmaniyam Jigmat Bowman
ఒక సుదీర్ఘ సంభాషణ -మధురాంతకం నరేంద్ర
1950 ప్రాంతాల్లో 'ఆంధ్రపత్రిక'లో 'చంఘిజ్ ఖాన్' నవల ధారావాహికగా ప్రచురించబడుతున్నప్పుడు, ఆలోచనాజీవులైన కొందరు పాఠకులు దాన్ని రాసిన తెన్నేటి సూరిగారిని "మీరు రాస్తున్నది ఛంఘిజ్ ఖాన్ చరిత్రా? లేకపోతే యిప్పుడు జరుగుతున్న రాజకీయాలపైన వ్యాఖ్యానమా?” అని అడిగారట! జిగ్మంట్ బౌమన్
ప్రతిపాదించిన 'ద్రవాధునికత'ను తెలుగువాళ్ళకు పరిచయం చేస్తూ తిరుపతిరావు | గారు రాసిన ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు, “యిది ప్రత్యేకమైన సిద్ధాంత |
మేమీ గాదు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతున్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులనన్నింటినీ యిక్కడి రచయిత వివరిస్తున్నాడు" అనిపించింది.
1870 ప్రాంతాల్లోనే రష్యా ప్రజల్ని గురించి చెప్తూ దొస్తోయేవ్ స్కీ, “యెప్పుడైనా | రష్యన్లు నాస్తికులుగా మారితే అప్పుడు నాస్తికత్వానే మతంగా మార్చేసుకుంటారు | అన్నాడు. యీ స్వభావం నిజానికి కేవలం రష్యనది మాత్రమే గాదు. మానవులందు స్వభావమూ యిదే! అందుకే కార్ మార్క్స్ గొప్ప మానవీయ దృక్పథంతో చూపు దించిన కమ్యూనిజాన్ని గూడా అనేక దేశాలో అనేకమంది మతంగానే మ్చాడు కున్నారు. మార్క్స్ అనుకున్నదొకటి, జరిగింది. వేకటీ. “ద గాడ్ దట్ ఎముక (ఆర్డర్ కోస్టర్, యిగా జియో సిలోన్, రిచర్డ్ రెట్, ఆండ్రే గిడె, లు స్టిఫెన్ స్పెండర్ అనే ఆరుగురు రాసిన వ్యాసాల సమాహారం) అనడం మార్క్సిజాన్ని దేవుడని నమ్మేసిన మానవస్వభావమే స్పష్టంగా కనబడుత లోంచే సిద్ధాంతాన్ని తీసుకోవాలని నమ్మి, తాను చిత్త శుద్ధం భూమికలోనే దిట్టంగా నిలబడి, సమకాలీన ప్రపంచంలో ప్రతి అధ్యయనం చేయడం కోసం, సిద్ధాంతాల అచ్చుల్ని (moulds) బయటకు వచ్చిన సాహసి బొమన్. అందువల్ల బొమనను చ మనం జీవిస్తున్న ప్రపంచాన్ని చదివి అర్థం చేసుకోవడమే ఆ
ఎమె స్పష్టంగా కనబడుతోంది. జీవితం తాను చిత్తశుద్ధితో నమ్మిన సోషలిస్టు లన ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని
బ్బల్ని (moulds) పగలగొట్టుకుని ల్ల బొమనను చదవడమంటే మనల్ని,............