Saayankaalamaindi
₹200.00
6 in stock
మీరు సృష్టించిన పాత్రలన్నీ సజీవంగానూ, ఔచిత్యపూరితంగానూ వున్నాయి. కాని ఎవ్వరూ సాధారనంగా ఊహించలేనిదీ, అపేక్షించలేనిదీ, వాస్తవంలో ముఖ్య కథలో అంత ప్రాసంగికం కానిది, అసాధారణ కౌశలం గల రచయిత మాత్రమే నిర్మించగలిగింది ఒక పాత్ర ఈ నవలలో కొద్దిపుటలలోనే మెరుపుతీగలాగ వచ్చి మాయమైంది… వాస్తవంలో భారతీయ పరిపక్వ మనస్తత్వానికి, సమాజ జ్ఞానానికి, ప్రాతినిధ్యం వహించే పాత్ర… అది బత్తిన రేచకుడి పాత్ర… ఈ ఒక్క పాత్రలోని ఉత్తమ శిల్పం కొరకైనా ఈ నవల చదవదగింది.
– పి . వీ. నరసింహారావు
ఇది ఈ దశాబ్దపు నవల. టీచర్ గా సాధారణంగా ఏదో లోపం వెదకడం అలవాటు. కాని ఈ నవలని 14 సార్లు చదివాను. ఒక్కటీ కనిపించలేదు. సీరియల్ చదువుతూ మా ఆవిడ ఓ రాత్రి ఏడుస్తుంది. నేనెన్నిసార్లు చదివినా నా కళ్ళు చెమ్మగిల్లి, ఎవరయినా చూస్తున్నారేమోనని చుట్టూ చూస్తా!
– నాగభూషణ శర్మ
| select-format | Paperback |
|---|---|
| Author | Gollapudi Maruti Rao |
MAECENAS IACULIS
Vestibulum curae torquent diam diam commodo parturient penatibus nunc dui adipiscing convallis bulum parturient suspendisse parturient a.Parturient in parturient scelerisque nibh lectus quam a natoque adipiscing a vestibulum hendrerit et pharetra fames nunc natoque dui.
ADIPISCING CONVALLIS BULUM
- Vestibulum penatibus nunc dui adipiscing convallis bulum parturient suspendisse.
- Abitur parturient praesent lectus quam a natoque adipiscing a vestibulum hendre.
- Diam parturient dictumst parturient scelerisque nibh lectus.
Scelerisque adipiscing bibendum sem vestibulum et in a a a purus lectus faucibus lobortis tincidunt purus lectus nisl class eros.Condimentum a et ullamcorper dictumst mus et tristique elementum nam inceptos hac parturient scelerisque vestibulum amet elit ut volutpat.

Reviews
There are no reviews yet.