-
Mega Cooking Book (Vegetarian)
₹180.00దీనిలో ఉదయపు బ్రేక్ ఫాస్ట్ మొదలు…. అంటే ఇడ్లీ, దోసె, ఉప్మా, పురీ వెరైటీల దగ్గర్నుంచి స్వీట్స్ – హాట్స్ – చాట్స్ – స్నాక్స్ – పిండివంటలు; భోజనంలోని అన్ని రుచులు కూరలు – పచ్చళ్ళు – పులుసులూ – పులిహోరలు – పాయసాలూ – కిచిడీలూ – బాత్ లూ – పులావ్ లు ; రకరకాల ఉరగాయలు; ఇవి గాక పరోటాలు, వాటికీ కూరలు, కొత్తరకం అల్పాహారాలు… ఇలా ఒకటేమిటి? – మనకు ఎన్ని రకాల ఆహారాలున్నాయో అవన్నీ దీనిలో దర్శించవచ్చు! అందుకే ఇదీ భారీ వంటల పుస్తకం.
ఇది ఉంటే చాలు! వంటింటికి శోభ – మీ వంటికి ఆరోగ్యం.
-
Palavu Kurma
₹180.00మాంసాహార వంటకాల్ని వెరైటీగా చేసుకుంటే చల్లని వాతావరణంలో ఆనందంగా నోరూరిస్తుంటాయి. మాంసాహారులకు కొత్తరకం పదార్ధాల తయారీ అంటే పసందుగా వుంటుంది. ఎప్పుడూ చేసుకునే వాటికి భిన్నంగా తయారు చేసుకుంటే ఘుమఘుమలాడే మసాలా వంటకాలు మాంసాహరులను నోరూరిస్తుంటాయి. అలాంటివి కొన్ని మీ కోసం….