• SAMSKHIPA BRAMHANA CHARITRA
  • Samkshipta Brahmana Charitra

    Samkshipta Brahmana Charitra

    తెలుగు బ్రాహ్మణుల విస్తృతి, వైవిద్యం జగద్విదితం.

    మూలాలన్ని ఒక్కటే అయినా వీరిలో శాఖలు అనేకం.

    బ్రాహ్మణుల శాఖలు, గోత్రాలు, ప్రవరలు,ఋషులు

    గోత్రపురుషుల గాధలు వీటన్నిటి సంక్షిప్త రూపం – ఈ పుస్తకం.

     

    అక్షరక్రమంలో

    గోత్రాలు, ప్రవరల పట్టిక, ఈపుస్తకంలో ఒక అనుబంధం.

    బ్రాహ్మణులందరికీ ఇది అవస్యపటనీయం.

    250.00
    Add to cart