• Aahaaramae Aoushadham - ఆహారమే ఔషధం

    Aahaaramae Aoushadham – ఆహారమే ఔషధం

    ఆరోగ్యం సహజమైంది. అనారోగ్యం అసహజమైంది. పోషకాహారంపై గల అవగాహనారాహిత్యమే అనారోగ్య కారణమని రచయిత నమ్మకం.

    జన బాహుళ్యంలో ఆహారంపై అవగాహన పెంచటం ఆయన లక్ష్యం. ఆ లక్ష్యంతో వ్రాయబడినవే ఈ పరిశోధనాత్మక వ్యాసాలు. ఆహారమే ఔషధం. వ్యాధుల నివారణే ఆరోగ్య రహస్యం.

    పేజీలు : 256

    150.00
    Add to cart