Talarathalu
₹80.00
‘కాలక్షేపానికో, కన్నీళ్లు పెట్టించడానికో కాదు – కథకో సామాజిక ప్రయోజనం కూడా ఉంది. కేవలం సమస్యను చిత్రించడమే కాకుండా ఆలోచనను కూడా కలిగించే ప్రయత్నం చేశాను. నేనెందుకు చదవాలి? అని భావించే పాఠకులకు.. మన చుట్టూ ఉన్న సమాజాన్ని కొంతవరకైనా అవగాహన చేసుకోవడానికి ఈ కథలు దోహదం చేస్తాయి. మనిషి తనను తాను సంస్కరించుకుంటూ, తన ఆలోచనలను మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగితేనే ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామి కాగలడు. ఆ దిశగా చేసిన చిన్న ప్రయత్నం ఇది’.
– డా జడా సుబ్బారావు
Category: Novel
Tags: Dr Jada Subbarao, Talarathalu
Additional information
| Author | Dr Jada Subbarao |
|---|---|
| Format | Paperback |
| Number of Pages | 106 |
Reviews (0)
Be the first to review “Talarathalu” Cancel reply

Reviews
There are no reviews yet.