Navvulo Sivudunnaduraa!
₹180.00
నిజం – నవ్వులో శివుడున్నాడు. నిరంతరం నవ్వేముఖంలో దైవం వుంటుంది . కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా వుంటయి. కొన్ని పొద్దెక్కిన సూర్యాకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి. కొన్ని నవ్వులు చంద్రుడి పై ప్రతిఫలించిన వెన్నెలమడుగుల్లా చల్లదనాలు పంచుతాయి. ఇంతకీ నవ్వులో శివుడున్నాడుగాని, శివుడులో నవ్వు కనిపించదు. ఆవేశం వచ్చినా , ఆనందం కలిగినా తాండవం చేస్తాడు.
19 in stock (can be backordered)
Additional information
| select-format | Paperback |
|---|---|
| book-author | Sri Ramana |
Reviews (0)
Be the first to review “Navvulo Sivudunnaduraa!” Cancel reply

Reviews
There are no reviews yet.