Krotha Godavari Etara Kruthulu Kathalu

600.00

6 in stock

Description

శృంగార శ్రీకంఠము

ఘల్లున పాద పంకజ యుగంబున
నంది లుగడింప, రం

జిల్లు దరాభ కంఠమున శ్రీ ప్రణ
వాక్షర రూప ఘంట పెం

పిల్లఁగ మన్మంబుభవపీఠి వ
సించుత వేద శాస్త్ర సం

పల్లలితాస్యు నంగన అపార
కృపా విభవంబు పెంపునన్

గడవదంబురణ రట
త్కాలాళి వైధూననో

ద్దండ ప్రక్రియ నోడిపోవుటఁ గకు
బ్దంతీంద్ర కర్ణామయో

చ్చండంబౌ గతి ఘీంకరింప గజ
వక్త్రస్వామి – షడ్వక్త్ర వా

హాండేజోత్తము నృత్తముల్ బహువిధాం
హస్తాడనైకాఢ్యముల్……

Additional information
select-formatPaperback
AuthorBethavolu Ramabrahmam
Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “Krotha Godavari Etara Kruthulu Kathalu”

Your email address will not be published. Required fields are marked *