Kailasa Manasarovar

175.00

6 in stock

SKU: EMESCO016 Categories: , Tags: ,
Description

హిమాలయాల తీర్దాలన్నింటిలోనూ అతిపవిత్రమైన తీర్థక్షేత్రాలు – కైలాసం – మానసరోవరమునూ… ఈ తీర్థక్షేత్రాల పరిసరాల్లోకి ఎవరు ప్రేవేశి౦చినా మతంతోగాని, జాతితో గాని సంబంధం లేకుండా, నాస్తికుడైనా సరే, ఆస్తికుడైనా సరే అనివార్యంగా తనకు తెలియకుండానే, తన ప్రమేయం ఇసుమంతయినా లేకుండానే, ఈ అన౦త విశ్వాన్ని వెనుక నుంచి నడిపిస్తోన్న ఒకానొక అదృశ్యదివ్యశక్తి వెన్ను తట్టి ప్రోత్సహిస్తుండగా, ఒక మరపురాని దివ్యానుభూతికి లోనవడం ఖాయం.! అదే ఒక నిజాయితీ గల సాధకుడైతే నేరుగా ఆ మహాపారవశ్యాన్ని అనుభవించగలుగుతాడు. అయితే ఇందులో గమనించాల్సిన విషయం… ఆ ప్రదేశ ప్రత్యేకతను ఆస్వాదించడానికి ఒకానొక మానసిక సంసిద్ధత అక్కడికెళ్ళే వ్యక్తికీ లేదా వ్యక్తులకు ఉండి తీరాలి. టివీని శాటిలైట్ తో అనుసంధానించడం, కావాల్సిన చానల్ ని ట్యూన్ చేసుకోవడం జరిగిన తర్వాతే కదా సద్గురు చానల్లోని కార్యక్రమాల్ని వీక్షించగలుగుతాం. పుణ్యక్షేత్రాల సందర్శనానిక్కూడా అలా౦టి శాటిలైట్ లింకేజి, ట్యూనింగ్ లాంటి మానసిక సంసిద్ధత అవసరమన్నమాట.

– స్వామి ప్రణవానంద

Additional information
select-formatPaperback
AuthorSwamy Panavananda
Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “Kailasa Manasarovar”

Your email address will not be published. Required fields are marked *