YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 829–835 of 835 resultsSorted by latest
Tulasi – తులసి
₹100.00ప్రశ్నలకు చూడకుండా సమాధానం చెబుతాననీ తాను దైవాంశ సంభూతురాలిననీ చెప్పుకుంటుంది సిద్ధేశ్వరీదేవి. జనం నుంచి లక్షలు వసూలు చేస్తూ మోసం చేస్తూన్న ఆ ”దేవి” బండారాన్ని బట్టబయలు చేయాలని ప్రయత్నిస్తుంది ఓ యువతి. ఆమె తులసి. ఈ తులసిని ఎలాగైనా కనిపెట్టి చేతబడి చేయాలని దార్కా అనే ఒక మహా మాంత్రికుడు బిస్తా నుంచి బయలుదేరతాడు. సిద్ధేశ్వరిదేవికి ఈ మాంత్రికుడు తారసిల్లుతాడు. అతడిని లోబరుచుకుని జనాన్ని ఇంకా దోచుకోవాలనే కుతంత్రం పన్నుతుంది సిద్ధేశ్వరి. అయితే అనుకోకుండా దార్కా తులసితో చేయి కలుపుతాడు. ఆ తర్వాతి కథ తులసిలో చదవాల్సిందే.
తెలుగునాట సంచలనం సృష్టించిన ‘తులసీదళం’ నవలకు ఇది కొనసాగింపు. తులసి అనే చిన్నారికి చేతబడి చేసిన కాద్రా క్షుద్రదేవతల మూలాన చనిపోతాడు. దానికి పగ తీర్చుకోవాలనుకున్న విషాచి దార్కాసాహుకు మంత్ర విద్యలు నేర్పుతాడు. అందుకు ప్రతిఫలంగా అతడడిగే గురుదక్షిణ కాద్రా చావుకు కారకులైన ముగ్గురు నాగరికుల ప్రాణాలు. గురువుకు మాట యిచ్చిన దార్కా ఒకే ఒక్క వెంట్రుక సాయంతో ఒకే ఒక్క ఆధారమయిన తులసిని వెదుక్కుంటూ వెడతాడు.
చివరికి ఏం జరిగింది ? దార్కాతులసి స్నేహితులెలా అయ్యారు ? క్షుద్రశక్తులు ఉన్నాయా ? లేవా ? దీనికి సైన్స్ ఏం చెబుతోంది ? హేతువాదానికీ చేతబడుల వంటి విశ్వాసాలకీ లంగరు వేసే నవల ‘తులసి’. ప్రచురణ – నవసాహితి బుక్ హౌస్.
A. Chehov Kathalu By Rachamallu Ramachandra Reddy (Author)
₹100.00Et pariatur laboriosam id expedita. Sapiente nihil velit et modi debitis. Atque doloremque non eos alias aliquam ut. Nostrum deserunt molestias nobis aut cum.
Feral: Shadow Bred: Book 3
₹938.78Quo modi quas eius nulla in qui ut. Veniam optio in inventore eligendi amet delectus eligendi sit. Provident enim excepturi sunt eligendi voluptatum quibusdam.
Bharateeya Katha Prathibimbam
₹160.00భారతీయ భాషలన్నింటా కథలు పుంఖానుపుంఖంగా నిరంతరం వెలువడుతున్నాయి. జీవనది లాంటి ఆ ప్రవాహంలోంచి ఏరిఏరి కొన్ని దోసిళ్ళ కథలు ఈ రచయితా తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. అయితే వీళ్ళందరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచ సాహిత్య పటం మీద భారతీయతను జెండాలా రెపరెప లాడించిన వారు. భారతీయ కథా సాహిత్యంలో నాకు నచ్చిన కొన్ని కథల్ని ఈ సంపుటిలో అందిస్తున్నాను. చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
– డాక్టర్ దేవరాజు మహారాజు
Gamyam
₹130.00నదికి తన గమ్యం తెలియకకపోయినా, అది తన గమనాన్ని ఆపకుండా సముద్రం వైపు సాగిపోతుందని, అలాగే ప్రతి మనిషి తన గమ్యం వైపు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చిన సాగిపోవాలని గమ్యం కథ చెబుతుంది.
జీవితం అన్నది పులపాన్పు కాదని, కష్టాల కడలి అనీ అయినా మొక్కవోని ధైర్యంతో దానిని ఎదురీదాలని ఈ కథ సారాంశం.
మనిషికి నిరాశ పనికిరాదు, ఆశాజ్యోతి చీకట్లను పారద్రోలుతుంది.
ఈ కథ సంపుటిలోని 22 కథలు మనుషుల సమగ్ర జీవనయానాన్ని ఆవిష్కరిస్తాయి. సమస్యల్ని ఎలా ఎదుర్కొని ముందుకు సాగాలో చెప్పకనే చెబుతాయి. మనుషులు నిజాయితీగా బ్రతకాలనీ, నైతిక విలువలు పాటించాలని నిర్దేశిస్తాయి……
– గన్నవరపు నరసింహమూర్తి
Shakespeare Naataka Kathalu – షేక్స్పియర్ నాటక కథలు
₹80.00నాటకాన్నినవరసాలలో ఆవిష్కరించడంలో తన రచనా కౌశలంతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానందాలలో ఓలలాడించిన విశ్వ విఖ్యాత నాటక రచయిత విలియమ్ షేక్స్ పియర్. ఈ అపురూప నాటక కథలులో షేక్స్ పియర్ రచించిన వెన్నిస్ వర్తకుడు, కింగ్ లియర్, కవలల కలకలం, నడిరేయి మిడిమేలం, జూలియస్ సీజర్, మెక్బెత్ ఆరు నాటకాలను కథారూపంలో మీకు అందిస్తున్నాం. ఈ ఆరు సుప్రసిద్ధమయినవే. ఆనంద ఆశ్చర్య వినోదాలతో పాటు లోకంలోని వివిధ రకాలైన వ్యక్తులు, వారి గుణస్వభావాలు – ఆశ, లోభం, క్రోధం, మొహం, అహంకారం మనుషుల్ని ఎలా బలితీసుకుంటాయో ఈ కథల్లో ఆయా పాత్రలద్వారా మనకు తేటతెల్లమవుతుంది. మనుషుల్లో ప్రాథమికంగా ఉండాల్సిన దయ, కరుణ, ప్రేమలకు ఈ కథలు ప్రభోదిస్తాయి.
– ప్రచురణకర్తలు