Mukkonapu Premakatha
₹150.00
‘మనుషుల మధ్య దూరం పెరిగితే, ప్రేమ తగ్గిపోతుందా’ అని మిమ్మల్నెవరైనా అడిగితే మీరేం చెప్తారు? అవుననా? కాదనా?
‘ప్రేమకీ దూరానికీ సంబంధం లేదు. అది మనసులతో ముడిపడి ఉండే విషయం’ అంటారు కదూ.
బహుశా కొన్నిరోజుల కిందట ఇదే ప్రశ్న నన్నెవరైనా అడిగితే, నేనూ మీలాగే సమాధానం చెప్పి ఉండేవాన్ని.
‘ప్రేమ అనేది శరీరాలతో, దగ్గర, దూరాలతో సంబంధం లేని విషయమే’ అని చెప్పేవాన్ని. ఆ ప్రశ్న అడిగిన వాళ్ళని ప్రేమంటే ఏమిటో తెలియని వాళ్ళుగా జమకట్టి ఉండేవాన్ని కూడా.
అయితే… ఇప్పుడు నా సమాధానం మారింది………………..
2 in stock (can be backordered)
Category: Novel
Tag: Mukkonapu Premakatha
Additional information
| select-format | Paperback |
|---|---|
| Book Author | Naresh kumar Sufi |
