Chempadebba Philosophy- Naa Istam- 2.0
₹250.00
ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారు చేస్తాయి” అని కార్ల్ మర్క్స్ చెప్పినట్టు… అయాన్ రాండ్ … ఫ్రెడరిక్ నిషే, ఆర్ధర్ షోపెన్ హోవర్ , నా విజయవాడ ఫ్రెండ్ , జేమ్స్ హాడ్లి ఛేజ్, ఫ్రెడరిక్ ఫోర్సెత్, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, మ్యాడ్ మ్యాగజైన్లు , సెక్స్ పుస్తకాలు, చందమామ, బాలమిత్ర కథలు, స్టీఫెన్ స్పిల్ బర్గ్, కె.బాలచందర్ లాంటి నా జీవితంలో ఎదురైనా ప్రతివ్యక్తి అనుభవాల నుంచి నాకు నచ్చి,నేను తీసుకుని , నావి చేసుకున్నవి నాలో ఒక భాగం. అయితే ఇంకోభాగం నేను మంచి స్టూడెంట్ కాకపోవటం, నా ఇష్టమొచ్చినట్టు చేయడానికి అనుమతించిన నాన్న ఉండటం, ఐదేళ్ళు విజయవాడ విధుల్లో వీరంగం చేయడం , నన్ను ఒక సినిమా ఉన్మాది చేసిన ప్రసాద్ మామయ్య, సినిమాల గురించి విశ్లేషణ అలవాటు చేసిన మురళి మామయ్య లాంటి వాళ్ళు నా జీవితంలో తారసపడటం మూలాన కూడా “నేను” నేనయ్యాను. నేను “నా” ల మిగిలాను.”నా ఇష్టం” వచ్చినట్టు బ్రతికాను, బ్రతుకుతున్నాను , బ్రతకబోతున్నాను.
17 in stock (can be backordered)
Additional information
| select-format | Paperback |
|---|---|
| book-author | Ramgopal Varma |
Reviews (0)
Be the first to review “Chempadebba Philosophy- Naa Istam- 2.0” Cancel reply
Shipping and Delivery
MAECENAS IACULIS
Vestibulum curae torquent diam diam commodo parturient penatibus nunc dui adipiscing convallis bulum parturient suspendisse parturient a.Parturient in parturient scelerisque nibh lectus quam a natoque adipiscing a vestibulum hendrerit et pharetra fames nunc natoque dui.
ADIPISCING CONVALLIS BULUM
- Vestibulum penatibus nunc dui adipiscing convallis bulum parturient suspendisse.
- Abitur parturient praesent lectus quam a natoque adipiscing a vestibulum hendre.
- Diam parturient dictumst parturient scelerisque nibh lectus.
Scelerisque adipiscing bibendum sem vestibulum et in a a a purus lectus faucibus lobortis tincidunt purus lectus nisl class eros.Condimentum a et ullamcorper dictumst mus et tristique elementum nam inceptos hac parturient scelerisque vestibulum amet elit ut volutpat.

Reviews
There are no reviews yet.