Availability: In Stock

Sadhuvu Alochana

SKU: JP001-1-1-1-1-1-1-1-3

399.00

సాధువులా ఆలోచిస్తే విముఖత ఎందుకు అంటువ్యాధి అవుతుందో మితిమీరిన ఆలోచన ఆపటం ఎలాగో తారతమ్యం ప్రేమను ఎలా హరిస్తుందో మీ భయాన్ని వినియోగించటం ఎలాగో అన్వేషణలో ఆనందం ఎలా కనిపించదో మీరు కలిసే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవటం ఎలాగో మీరు మీ ఆలోచనలు ఎందుకు కారో మీ ప్రయోజనం తెలుసుకోవటం ఎలాగో సఫలతను కరుణ ఎందుకు అత్యవశక్యమో ఇంకా చాలా….
        మీరు అర్థం చేసుకుంటారు. వివేచనా వర్తమానానికి అన్వయించి, దానిని మీకు అందుబాటులోకి తీసుకురావటం జీశెట్టి అగ్రాసమర్థ్యం. అయన పుస్తకం ప్రగాఢం, తీక్ష్ణం, ఆచరణాత్మకం. ఇది చాలా మందికి కొత్త అలవాట్లు, అభ్యాసాలు, వారు కోరుకున్న విధంగా జీవించటానికి దరి చూపే వివేచనా కలిగిస్తుందని మా విశ్వాసం.

Additional information

Author

Jai Shetty

Format

Paperback

Number of Pages

342

Reviews

There are no reviews yet.

Be the first to review “Sadhuvu Alochana”

Your email address will not be published. Required fields are marked *